దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో సతమతం అవుతుంది. రోజురోజుకు గాలి నాణ్యత తగ్గిపోతుంది. ఇదే విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సుప్రీంకోర్టులో విలేకరులతో సీజేఐ మాట్లాడుతూ, పెరుగుతున్న వాయు కాలుష్యం…
మరింత Delhi: కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు సీజేఐCategory: News
Cricket: న్యూజీలాండ్ ను నిలువరించిన సుందర్.. రోహిత్ మళ్ళీ విఫలం !
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సున్నా వద్ద ఔటయ్యాడు. అతను టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్…
మరింత Cricket: న్యూజీలాండ్ ను నిలువరించిన సుందర్.. రోహిత్ మళ్ళీ విఫలం !Chief Justice of India: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
Chief Justice of India: జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
మరింత Chief Justice of India: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాDana Cyclone Updates: తీరం దాటిన దానా తుపాను.. ఒడిశాలో పరిస్థితి అల్లకల్లోలం!
Dana Cyclone Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను ఒడిశా తీరాన్ని అర్ధరాత్రి 12:30 గంటల నుంచి తీరం దాటడం మొదలు పెట్టింది
మరింత Dana Cyclone Updates: తీరం దాటిన దానా తుపాను.. ఒడిశాలో పరిస్థితి అల్లకల్లోలం!Warangal: తెలంగాణలో మరో దారుణం.. బాలికపై సీఐ అత్యాచారయత్నం..
Warangal: ఖాకీ డ్రెస్ పోయింది., ఖైదీ డ్రెస్ వచ్చింది. అప్పటివరకు మూడు స్టార్లు…సిఐ సారూ అని పిలిపించుకుని
మరింత Warangal: తెలంగాణలో మరో దారుణం.. బాలికపై సీఐ అత్యాచారయత్నం..AP News: ఏపీలో రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు
AP News: ఏపీలో రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు. రూ.252.42 కోట్లు విడుదల చేసిన కేంద్రం
మరింత AP News: ఏపీలో రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులుEatala Rajendar: ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.. గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా..
Eatala Rajender: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ మూసి రివర్ ఫ్రంట్ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తాని ప్రభుత్వం మార్కింగ్
మరింత Eatala Rajendar: ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.. గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా..Amaravati: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
Amaravati: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.కృష్ణా నదిపై 3.2 కి.మీ. మేర రైల్వే వంతెన నిర్మాణం.
మరింత Amaravati: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదంMusi River: మూసీ పునరుజ్జీవం ముందు కొంతే.. ఆ తరవాతే పూర్తి
Musi River: మరింత స్పీడ్ అందుకోనున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు. మూసీ నిర్వాసితులుకు R&R ప్యాకేజీ ఇచ్చేందుకు కసరత్తు,
మరింత Musi River: మూసీ పునరుజ్జీవం ముందు కొంతే.. ఆ తరవాతే పూర్తిRajanna Sircilla: రోడ్డెక్కిన పోలీసుల భార్యలు… ఎందుకంటే
Rajanna Sircilla : ఒంటిపై ఖాకీ డ్రెస్ వచ్చిన తర్వాత …ఎదురుతిరగడాలు , పై అధికారికి నో చెప్పడాలు మర్చిపోవాలి.
మరింత Rajanna Sircilla: రోడ్డెక్కిన పోలీసుల భార్యలు… ఎందుకంటే