PV Sindhu: ముగిసిన సింధు పోరాటం.. ఇండోనేసియా చేతిలో ఓటమి

పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పి.వి.సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన పికే వర్దానితో జరిగిన మ్యాచ్‌లో సింధు 14-21, 21-13, 16-21 తేడాతో ఓటమి పాలైంది.

మరింత PV Sindhu: ముగిసిన సింధు పోరాటం.. ఇండోనేసియా చేతిలో ఓటమి

BCCI President: జీతం రాదు.. కానీ, లక్షల్లో సంపాదన..

BCCI President: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). ఈ సంస్థలో అధ్యక్షుడి పదవి చేపట్టడం అంటే కేవలం భారత క్రికెట్‌నే కాదు, ప్రపంచ క్రికెట్ దిశను మార్చగల శక్తి కలిగిన స్థానం.…

మరింత BCCI President: జీతం రాదు.. కానీ, లక్షల్లో సంపాదన..
Roger Binny

Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడుగా తప్పుకున్న రోజర్ బిన్నీ

Roger Binny: రోజర్ బిన్నీ గురించి తాజా వార్తల ప్రకారం, ఆయన బీసీసీఐ (BCCI) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.

మరింత Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడుగా తప్పుకున్న రోజర్ బిన్నీ
Krishnamachari Srikanth

Krishnamachari Srikanth: ఆసియా కప్ జట్టుపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ !

Krishnamachari Srikanth: భారత క్రికెట్ జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తరచుగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.

మరింత Krishnamachari Srikanth: ఆసియా కప్ జట్టుపై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్ !
Mark Wood

Mark Wood: రోహిత్ శర్మ ఫామ్‌లో ఉంటే ఆపడం కష్టం : మార్క్ వుడ్

Mark Wood: ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఫామ్‌పై ప్రశంసలు కురిపించారు.

మరింత Mark Wood: రోహిత్ శర్మ ఫామ్‌లో ఉంటే ఆపడం కష్టం : మార్క్ వుడ్
Online gaming law

Online gaming law: ఆన్‌లైన్ గేమింగ్ చట్టం .. బీసీసీఐకి రూ. 200 కోట్ల నష్టం!

Online gaming law: కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టం వల్ల బీసీసీఐ, భారత క్రికెటర్లకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.

మరింత Online gaming law: ఆన్‌లైన్ గేమింగ్ చట్టం .. బీసీసీఐకి రూ. 200 కోట్ల నష్టం!
Sachin-Joe Root

Sachin-Joe Root: అప్పుడే జో రూట్ పెద్ద ప్లేయర్ అవుతాడనుకున్నా: సచిన్

Sachin-Joe Root: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ దగ్గరవుతున్న నేపథ్యంలో, భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు.

మరింత Sachin-Joe Root: అప్పుడే జో రూట్ పెద్ద ప్లేయర్ అవుతాడనుకున్నా: సచిన్
Michael Clarke

Michael Clarke: మైఖేల్ క్లార్క్ కు చర్మ క్యాన్సర్‌.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు

Michael Clarke: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

మరింత Michael Clarke: మైఖేల్ క్లార్క్ కు చర్మ క్యాన్సర్‌.. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు
Ravichandran Ashwin

Ravichandran Ashwin: ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin: టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

మరింత Ravichandran Ashwin: ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్
Farveez Maharoof

Farveez Maharoof: ఆసియా కప్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌: ఫర్వేజ్‌ మహరూఫ్‌

Farveez Maharoof: రాబోయే ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో టీమ్ఇండియానే టైటిల్ గెలుచుకునేందుకు ప్రధాన ఫేవరెట్‌గా బరిలోకి దిగనుందని శ్రీలంక మాజీ క్రికెటర్ ఫర్వేజ్ మహరూఫ్ స్పష్టం చేశారు.

మరింత Farveez Maharoof: ఆసియా కప్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌: ఫర్వేజ్‌ మహరూఫ్‌