Rajendra Prasad Daughter: సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు
మరింత Rajendra Prasad Daughter: రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం..Category: Slider
Srivari Brahmotsavam 2024: వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టుబట్టలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
Srivari Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి .
మరింత Srivari Brahmotsavam 2024: వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. పట్టుబట్టలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులుHaryana : రేపే హరియాణా అసెంబ్లీ ఎన్నికలు
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. అక్టోబర్ 5న ఉదయం 7:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు జరగనున్నాయి.
మరింత Haryana : రేపే హరియాణా అసెంబ్లీ ఎన్నికలుTG high court : కేఏ పాల్ పిటిషన్.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైడ్రా కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.
మరింత TG high court : కేఏ పాల్ పిటిషన్.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులుVettaiyan : రజినీకాంత్కు బిగ్ షాక్.. వేట్టయాన్ పై హైకోర్టులో పిటిషన్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బి అమితాబ్ నటిస్తు న్నయాక్షన్ థ్రిల్లర్ సినిమా వేట్టయాన్ విడుదలకు సిద్ధమైంది
మరింత Vettaiyan : రజినీకాంత్కు బిగ్ షాక్.. వేట్టయాన్ పై హైకోర్టులో పిటిషన్special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. దసరాకు 644 ప్రత్యేక రైళ్లు
దసరా సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మరింత special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. దసరాకు 644 ప్రత్యేక రైళ్లుYouTube : కంటెంట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ గుడ్‌న్యూస్
కంటెంట్ క్రియేటర్స్‌కి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు 60 సెకన్లు మాత్రమే ఉంటున్న షార్ట్స్ నిడివిని ఈ నెల 15 నుంచి 3 నిమిషాలకు పెంచనున్నట్లు ప్రకటించింది
మరింత YouTube : కంటెంట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ గుడ్‌న్యూస్Road Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రక్కు.. పదిమంది మృతి!
Road Accident: ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టడంతో 10 మంది మృతి చెందారు.
మరింత Road Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రక్కు.. పదిమంది మృతి!సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
మహారాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి…
మరింత సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..
తిరుమల లడ్డూ విషయం పై రాజకీయంగా విమర్శల జోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతభూమన కరుణాకర్‌రెడ్డికి బీజేపీ నేత భానుప్రకాష్ సవాల్ విసిరారు. పవన్ దీక్షపై విమర్శలు చేయడం కాదని వైసీపీ అధినేత జగన్ తో దీక్ష చేయించగలరా? అని…
మరింత పవన్ ను విమర్శించడం కాదు జగన్ తో దీక్ష చేయించండి..