Chiranjeevi

Chiranjeevi: 12. మనవడు కావాలంటూ మెగాస్టార్ కామెంట్స్.. నెట్టింట ట్రోలింగ్!

Chiranjeevi: బ్రహ్మానందం ఇంకా ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

మరింత Chiranjeevi: 12. మనవడు కావాలంటూ మెగాస్టార్ కామెంట్స్.. నెట్టింట ట్రోలింగ్!
Mohan Babu:

Mohan Babu: న‌టుడు మోహ‌న్‌బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్‌

Mohan Babu:సినీన‌టుడు మంచు మోహ‌న్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది.

మరింత Mohan Babu: న‌టుడు మోహ‌న్‌బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్‌
National Games

National Games: నేషనల్ గేమ్స్ తెలంగాణాకు మరో స్వర్ణం..! ఈ సారి జిమ్నాస్టిక్స్ లో

National Games: 38వ నేషనల్ గేమ్స్ లో తెలంగాణ క్రీడాకారిణి నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకంతో తన సత్తా నిరూపించింది.

మరింత National Games: నేషనల్ గేమ్స్ తెలంగాణాకు మరో స్వర్ణం..! ఈ సారి జిమ్నాస్టిక్స్ లో
Virat Kohli

Virat Kohli: టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ..!

Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగులు సాధించడమే ఆలస్యం కానీ అతను చేసే ప్రతి రన్ తో ఒక రికార్డు ముడిపడి ఉంటుంది.

మరింత Virat Kohli: టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టిన కోహ్లీ..!
viral news

Viral News: వరదల్లో నీరు వచ్చి చేరుతోందని ఇంటిని వంద అడుగులు వెనక్కి జరుపుతున్నారు!

Viral News: సాధారణంగా పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని నిర్మిస్తుంటారు. అదీ కూడా వరదలు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నపుడు పాత ఇంటిని

మరింత Viral News: వరదల్లో నీరు వచ్చి చేరుతోందని ఇంటిని వంద అడుగులు వెనక్కి జరుపుతున్నారు!
Telangana:

Telangana: 16 నుంచి 5 రోజుల‌పాటు పెద్ద‌గట్టు జాత‌ర‌.. రాష్ట్రంలోనే రెండో అతిపెద్దది.. పెద్ద ఎత్తున ఏర్పాట్లు

Telangana: పెద్ద‌గ‌ట్టు జాత‌ర‌ ఈ నెల 16 నుంచి ఐదు రోజుల‌పాటు వైభ‌వంగా జ‌ర‌గ‌నున్నది.

మరింత Telangana: 16 నుంచి 5 రోజుల‌పాటు పెద్ద‌గట్టు జాత‌ర‌.. రాష్ట్రంలోనే రెండో అతిపెద్దది.. పెద్ద ఎత్తున ఏర్పాట్లు
Love Today Beauty

Love Today Beauty: ఆఫర్లు కరువాయే.. కష్టాల్లో లవ్ టుడే బ్యూటీ!

Love Today Beauty: ఈ చిన్నదాని కెరీర్ మాత్రం అలా సాగడం లేదు. ‘లవ్ టుడే’ తర్వాత తెలుగులో ఓ సినిమాకి సైన్ చేసింది.అదే ‘సెల్ఫిష్’. దిల్ రాజు తమ్ముడు కుమారుడు అశిష్ రెడ్డి ఈ సినిమా హీరో.

మరింత Love Today Beauty: ఆఫర్లు కరువాయే.. కష్టాల్లో లవ్ టుడే బ్యూటీ!
Vallabhaneni Vamsi:

Vallabhaneni Vamsi: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు.. విజ‌య‌వాడ‌కు త‌ర‌లింపు.. కేసులివే..

Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

మరింత Vallabhaneni Vamsi: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టు.. విజ‌య‌వాడ‌కు త‌ర‌లింపు.. కేసులివే..
Kidney stones

Kidney stones:రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి

Kidney stones: తగినంత నీరు త్రాగడం వల్ల మూత్రంలోని ఖనిజాలు, లవణాలు పలుచబడిపోతాయి. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.

మరింత Kidney stones:రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగితే మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి
Supreme Court

Supreme Court: ఎన్నికల కోసం ఉచిత తాయిలాలు పై సుప్రీంకోర్టు సీరియస్.. ఏమందంటే..

Supreme Court: ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించే పద్ధతిని బుధవారం సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది.

మరింత Supreme Court: ఎన్నికల కోసం ఉచిత తాయిలాలు పై సుప్రీంకోర్టు సీరియస్.. ఏమందంటే..