Horoscope Today: మేషం : మీ కలలను సాధించడానికి ఒక రోజు. ప్రణాళికాబద్ధమైన పనులు పూర్తవుతాయి.
మరింత Horoscope Today: ఈ రాశివారు డబ్బులతో జాగ్రత్తగా ఉండాలి.. 12 రాశుల వారికి రాశిఫలాలుCategory: Slider
Vijayawada: విజయవాడ వాసులు అలర్ట్.. ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరద
Vijayawada: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా పనిచేస్తోంది. ఎగువ నుంచి భారీగా నీరు వస్తుండటంతో
మరింత Vijayawada: విజయవాడ వాసులు అలర్ట్.. ప్రకాశం బ్యారేజ్ కి భారీ వరదPoornachandra: లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అవుతారు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పూర్నాచంద్ర మాధవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా నిలుస్తారని, త్వరలోనే ఆయన అరెస్ట్ అవడం ఖాయమని ధీమాగా చెప్పారు. ఈ కేసును సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతుగా పరిశీలిస్తున్నాయని తెలిపారు. జగన్ చేసిన తప్పులను బయటకు చెప్పలేకపోతున్నారని, వాటిని కప్పిపుచ్చేందుకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మాధవ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రజల దృష్టికి రాకుండా చేయడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నా, నిజాలు త్వరలో వెలుగులోకి వస్తాయని అన్నారు. మాధవ్ ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చలు షురూ అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుందో అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
మరింత Poornachandra: లిక్కర్ స్కామ్ లో జగన్ అరెస్ట్ అవుతారుAP Free Bus: ఆగస్టు15 నుంచి ఏపీమహిళలకు ఉచిత బస్సు..
AP Free Bus: ఆగస్టు15 నుంచి ఏపీమహిళలకు ఉచిత బస్సు..
మరింత AP Free Bus: ఆగస్టు15 నుంచి ఏపీమహిళలకు ఉచిత బస్సు..Narendra Modi: భారత్ దాడులు.. ఐసీయూలో పాక్ ఎయిర్‌బేస్‌లు..
Narendra Modi: ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు ఆర్మీపై ఘోర దాడి చేశారు. అయితే, ఈ దాడికి భారత ప్రభుత్వం 22 నిమిషాల్లోనే ధీటైన ప్రతీకారం తీసుకుంది.
మరింత Narendra Modi: భారత్ దాడులు.. ఐసీయూలో పాక్ ఎయిర్‌బేస్‌లు..Modi: భారత్ ఎవరికీ తలవంచదు.. పార్లమెంట్ లో మోడీ వ్యాఖ్యలు
Modi: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను సోమవారం లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రస్తావించారు.
మరింత Modi: భారత్ ఎవరికీ తలవంచదు.. పార్లమెంట్ లో మోడీ వ్యాఖ్యలుWarangal: వరంగల్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా
వరంగల్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా
మరింత Warangal: వరంగల్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠాJ. P. Nadda: రాజ్యసభలో క్షమాపణలు చెప్పిన నడ్డా..
J. P. Nadda: పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’ పై చర్చ జరుగుతున్న సమయంలో రాజ్యసభలో రాజకీయ వేడి పెరిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు.
మరింత J. P. Nadda: రాజ్యసభలో క్షమాపణలు చెప్పిన నడ్డా..Rahul Gandhi: ఇందిరా గాంధీ వల్లే బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టింది..
Rahul Gandhi: అధికార పక్షం ప్రతిపక్షాలు పాల్గొంటున్న సభలో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ చర్చలో పాల్గొని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు.
మరింత Rahul Gandhi: ఇందిరా గాంధీ వల్లే బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టింది..Raja Singh: బీజేపీ నా ఇల్లు..
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ను తాను తన ఇల్లుగా
మరింత Raja Singh: బీజేపీ నా ఇల్లు..