Bhatti: ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరామర్శించారు. సోమవారం ఆయన చండీగఢ్‌లోని పూరన్ కుమార్ నివాసానికి వెళ్లి, అధికారి సహచరి ఐఏఎస్ అమనీత్ గిల్‌తో పాటు కుటుంబ సభ్యులను…
మరింత Bhatti: ఐపీఎస్ కుటుంబంకి ప్రభుత్వం అన్నాCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Mahesh Kumar goud: మంత్రుల మధ్య వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందన
Mahesh Kumar goud: తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వివాదం పెద్దది కాదని, “ఇది మా కుటుంబ సమస్య మాత్రమే, మేమే పరిష్కరించుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.…
మరింత Mahesh Kumar goud: మంత్రుల మధ్య వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందనMadhusudan: 25 కోట్లు కేటాయించాలని అడగడంలో ఎలాంటి తప్పు లేదు
Madhusudan: పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే టీఆర్‌ఎస్ నేత అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. “ప్రతి నియోజకవర్గానికి రూ.25 కోట్లు కేటాయించాలని అడగడంలో ఎలాంటి తప్పు లేదు. గత పదేళ్లుగా పాలమూరు జిల్లా…
మరింత Madhusudan: 25 కోట్లు కేటాయించాలని అడగడంలో ఎలాంటి తప్పు లేదుMamata banerjee: బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలి
Mamata banerjee: పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించిన వరదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కఠిన వ్యాఖ్యలు చేశారు. భూటాన్ నుంచి అకస్మాత్తుగా విడుదలైన నీటి ప్రవాహమే ఈ విపత్తుకు కారణమని ఆమె ఆరోపించారు. ఆ కారణంగా రాష్ట్రంలో భారీ…
మరింత Mamata banerjee: బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలిJubilee Hills By-Election: నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
మరింత Jubilee Hills By-Election: నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణKonda Lakshma Reddy: తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
Konda Lakshma Reddy: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు.
మరింత Konda Lakshma Reddy: తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కన్నుమూతNadendla Manohar: బియ్యం అక్రమ రవాణా.. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశాం
Nadendla Manohar: ఆంధ్ర రాష్ట్రంలో బియ్యం సరఫరా, పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది
మరింత Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా.. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశాంChandrababu: నేడు సీఆర్డీఏ ఆఫీసును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Chandrababu: నేడు సీఆర్డీఏ ఆఫీసును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
మరింత Chandrababu: నేడు సీఆర్డీఏ ఆఫీసును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబుMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEGaza Peace Agreement: మోదీకి బదులు ఈజిప్టు వెళ్లనున్న కీర్తి వర్ధన్ సింగ్
Gaza Peace Agreement: ఎర్ర సముద్ర తీరంలోని ఈజిప్టు రిసార్ట్ నగరం షర్మ్ ఎల్-షేక్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
మరింత Gaza Peace Agreement: మోదీకి బదులు ఈజిప్టు వెళ్లనున్న కీర్తి వర్ధన్ సింగ్