Bihar Assembly Speaker: బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ప్రేమ్ కుమార్ ఎన్నిక
మరింత Bihar Assembly Speaker: బిహార్ అసెంబ్లీ స్పీకర్‌గా ప్రేమ్ కుమార్ ఎన్నికCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Parliament Winter Session: ‘SIR పై యుద్ధం.. పార్లమెంట్ భవన్ ఎదుట ఆందోళన
Parliament Winter Session: దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం (CEC) నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ సర్వే ‘SIR’ (స్పెషల్ సమ్మరీ రివిజన్)పై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.
మరింత Parliament Winter Session: ‘SIR పై యుద్ధం.. పార్లమెంట్ భవన్ ఎదుట ఆందోళనKarnataka Politics: కర్ణాటక ‘బ్రేక్‌ఫాస్ట్ రాజకీయం’.. సీఎం కుర్చీ ఫైట్‌కు ఫుల్‌స్టాప్ పెడతారా?
Karnataka Politics: ఈసారి డీకే నివాసంలో.. సీఎం కుర్చీ ఫైట్‌కు ఫుల్‌స్టాప్ పెడతారా?
మరింత Karnataka Politics: కర్ణాటక ‘బ్రేక్‌ఫాస్ట్ రాజకీయం’.. సీఎం కుర్చీ ఫైట్‌కు ఫుల్‌స్టాప్ పెడతారా?Nara lokesh:పార్టీయే సుప్రీం… కష్టపడిన వారే పెద్దస్థాయికి ఎదుగుతారు”
Nara lokesh:మండల, గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర నాయకులుగా ఎదగాలన్నదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని, పార్టీలో కష్టపడిన వారికే ఉన్నత పదవులు వస్తాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా…
మరింత Nara lokesh:పార్టీయే సుప్రీం… కష్టపడిన వారే పెద్దస్థాయికి ఎదుగుతారు”Ponnam Prabhakar:2047 విజన్‌తో ముందుకు సాగుతుంది
Ponnam Prabhakar: ఎన్నికల్లో విజయం సాధించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు హుస్నాబాద్‌కు పర్యటనకు వస్తున్నారు. ఈ సభ ఉమ్మడి కరీంనగర్‌తో పాటు సిద్దిపేట, హనుమకొండ జిల్లాల ప్రజలకు కూడా అత్యంత ప్రాధాన్యంగా మారింది.…
మరింత Ponnam Prabhakar:2047 విజన్‌తో ముందుకు సాగుతుందిHyderabad:వారికి ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారు?
Hyderabad:తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా పలు ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ కేడర్‌లో కొనసాగించిన విషయంలో హైకోర్టు అసంతృప్తి తెలిపింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి అధికారులకు ఐఏఎస్ హోదా ఎందుకు ఇచ్చారో…
మరింత Hyderabad:వారికి ఐఏఎస్ హోదా ఎందుకు కల్పించారు?Amaravati: వైసీపీ హయాంలో తొలగించిన కానిస్టేబుల్‌కు మళ్లీ ఉద్యోగం
Amaravati: వైసీపీ ప్రభుత్వ కాలంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌కు తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం లభించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయన్ను మళ్లీ సేవలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఈరోజు అధికారిక ఉత్తర్వులు…
మరింత Amaravati: వైసీపీ హయాంలో తొలగించిన కానిస్టేబుల్‌కు మళ్లీ ఉద్యోగంRenuka: పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చిన రేణుకా చౌదరి
Renuka:కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మరియు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పార్లమెంట్ సమావేశాలకు ఒక కుక్కపిల్లను తీసుకుని రావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కారులో ఆమె వెంట కుక్కపిల్ల…
మరింత Renuka: పార్లమెంటులోకి కుక్కను తీసుకొచ్చిన రేణుకా చౌదరిDk shivakumar: సిద్ధరామయ్యతో సోదరునిల పని చేస్తా
DK shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఇటీవల జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంపై స్పష్టతనిచ్చిన ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్, ఆ భేటీ పూర్తిగా మీడియా ఒత్తిడి కారణంగానే జరిగిందని తెలిపారు. మీడియా ప్రతినిధులు వరుసగా ప్రశ్నలు వేస్తుండటంతోనే తాము కలిసి బ్రేక్‌ఫాస్ట్…
మరింత Dk shivakumar: సిద్ధరామయ్యతో సోదరునిల పని చేస్తాVizag విశాఖలో కొత్త పర్యాటక ఆకర్షణ.. కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
Vizag విశాఖపట్నంలోని కైలాసగిరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ను సోమవారం ప్రారంభించారు. సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ…
మరింత Vizag విశాఖలో కొత్త పర్యాటక ఆకర్షణ.. కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం