MLA Komatireddy: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటే నెగ్గింది!
మరింత MLA Komatireddy: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటే నెగ్గింది!Category: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Hyderabad: పవన్ కామెంట్స్ పై స్పందించిన టీ బిజెపి
Hyderabad: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజోలు నియోజకవర్గ పర్యటనలో రైతులతో మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించకుండా చూడాలని జనసేన…
మరింత Hyderabad: పవన్ కామెంట్స్ పై స్పందించిన టీ బిజెపిHyderabad: కీలక నిర్ణయం.. రాజ్ భవన్ పేరు మార్పు
Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజ్‌భవన్ పేరును అధికారికంగా లోక్‌భవన్గా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు రాజ్‌భవన్, రాజ్‌నివాస్ వంటి పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల సూచించింది.…
మరింత Hyderabad: కీలక నిర్ణయం.. రాజ్ భవన్ పేరు మార్పుRenuka Chaudhary: కరవాలనుకునే వారు పార్లమెంట్‌లోపలే ఉన్నారు
Renuka Chaudhary: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలంటూ సైనికాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఇది దేశంలో అత్యంత భయానక పరిస్థితి అని ఆమె పేర్కొన్నారు. మంగళవారం చేసిన…
మరింత Renuka Chaudhary: కరవాలనుకునే వారు పార్లమెంట్‌లోపలే ఉన్నారుRahul Gandhi: పాపం కుక్క ఏం చేసింది?
Rahul Gandhi: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పార్లమెంట్ ప్రాంగణానికి ఓ వీధికుక్కను తీసుకువచ్చిన ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. ఆమె చర్యను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహిరంగంగా సమర్థించడంతో ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కింది.…
మరింత Rahul Gandhi: పాపం కుక్క ఏం చేసింది?Nimmala ramanaidu: పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడమే తమ లక్ష్యం
Nimmala ramanaidu: ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని, ఇప్పుడు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ రంగాన్ని తిరిగి ప్రగతి పథంలోకి తీసుకువస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం…
మరింత Nimmala ramanaidu: పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడమే తమ లక్ష్యంPonnam Prabhakar: పవన్ మాట్లాడింది సరైనది కాదు
Ponnam Prabhakar: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ‘దిష్టి’ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ రెండు రాష్ట్రాల మధ్య సౌహార్ద వాతావరణాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని…
మరింత Ponnam Prabhakar: పవన్ మాట్లాడింది సరైనది కాదుCm revanth:నెలాఖరుకే వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
Cm revanth: రాష్ట్ర పరిస్థితి – అప్పుల భారంతో తీసుకున్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు: “సంక్షోభం, అప్పులతో నిండిన రాష్ట్రాన్ని కేసీఆర్ మనకు అప్పగించారు. ఇప్పుడు మనం అభివృద్ధి, సంక్షేమ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అప్పటి పరిస్థితి…
మరింత Cm revanth:నెలాఖరుకే వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపనDk shivakumar: ఐక్యంగా ఎదుర్కొంటాం
Dk shivakumar:కాంగ్రెస్ పార్టీలో ఐక్యత అసెంబ్లీ సమావేశాల వరకే పరిమితం కాదని, ఎల్లప్పుడూ కొనసాగుతుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. తమ ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మీడియానే అలాంటి కథనాలను సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. అసెంబ్లీ…
మరింత Dk shivakumar: ఐక్యంగా ఎదుర్కొంటాంKomatireddy Venkata Reddy: పవన్ కల్యాణ్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
Komatireddy Venkata Reddy: పవన్ కల్యాణ్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
మరింత Komatireddy Venkata Reddy: పవన్ కల్యాణ్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు