MLA Raja Singh

MLA Raja Singh: గత బీఆర్ఎస్ హయాంలో నిధుల కొరత, అధికారులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేవి కాదు..!

MLA Raja Singh:  కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు: సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని ఆరోపణ! గత బీఆర్ఎస్ హయాంలో నిధుల కొరత, అధికారులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేవి కాదంటూ కీలక వ్యాఖ్యలు – ఆదాయం, నిధుల కేటాయింపుపై సర్వే చేయించాలని సీఎంకు సవాల్!

మరింత MLA Raja Singh: గత బీఆర్ఎస్ హయాంలో నిధుల కొరత, అధికారులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేవి కాదు..!
Andhra Pradesh

Andhra Pradesh: ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!

Andhra Pradesh: ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా! నవంబర్ 21 నుంచి నామినేషన్లు.. డిసెంబర్ 2న పోలింగ్, అదే రోజు కౌంటింగ్, ఫలితాలు – 25 జిల్లాల్లో ఎన్నికల పూర్తి షెడ్యూల్ ఇదే!

మరింత Andhra Pradesh: ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!
Moinabad Drugs Case

Drugs Bust: రూ.700 కోట్లు విలువ డ్రగ్స్ పట్టివేత..!

Drugs Bust: బయట చూస్తేనేమో కూల్‌గా ఐస్‌క్రీమ్ వ్యాన్.. కానీ లోపల ఫ్రీజర్ ఓపెన్ చేసి చూస్తే పోలీసులకే దిమ్మతిరిగిపోయింది బాస్!

మరింత Drugs Bust: రూ.700 కోట్లు విలువ డ్రగ్స్ పట్టివేత..!
AP News

AP News: నేటి నుంచి ఎంపీటీసీల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం

AP News: ఏపీ స్థానిక సంస్థల్లో నేటి నుంచే కొత్త పాలకవర్గాల కొలువు: నేడు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక.. రేపు జెడ్పీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక! ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కో-ఆప్టెడ్ సభ్యుల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం – పటిష్ఠ భద్రత మధ్య ప్రత్యేక సమావేశాలకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు!

మరింత AP News: నేటి నుంచి ఎంపీటీసీల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం
Cyclone Akvan

Cyclone Akvan: దూసుకొస్తున్న ‘అక్వాన్‌’ తీవ్ర తుపాను.. ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ..!

Cyclone Akvan: దూసుకొస్తున్న ‘అక్వాన్‌’ తీవ్ర తుపాను.. నరసాపురం – పూరీ మధ్య రేపు మధ్యాహ్నం తీరం దాటే ఛాన్స్! ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలకు రెడ్ అలర్ట్: గంటకు 120 కి.మీ వేగంతో పెనుగాలులు.. 24/7 కంట్రోల్ రూమ్‌లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఏపీ సర్కార్ హైఅలర్ట్!

మరింత Cyclone Akvan: దూసుకొస్తున్న ‘అక్వాన్‌’ తీవ్ర తుపాను.. ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ..!
ENE Repeat Review

ENE Repeat Review: కుర్రాళ్లు ఈజ్ బ్యాక్.. ఈసారి కామెడీతో పాటు డ్రామా మిక్స్.. ఎలా ఉంది అంటే..?

ENE Repeat Review:  ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ (ENE Repeat) మూవీ రివ్యూ: వివేక్, కార్తీక్, కౌశిక్, ఉప్పిల గ్యాంగ్ మళ్లీ నవ్వించిందా? తొలి భాగం మ్యాజిక్‌ను తరుణ్ భాస్కర్ రిపీట్ చేశాడా? అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్, ఫారెస్ట్ ఎపిసోడ్ ఎలా ఉన్నాయి?.. పూర్తి రివ్యూ ఇదే!

మరింత ENE Repeat Review: కుర్రాళ్లు ఈజ్ బ్యాక్.. ఈసారి కామెడీతో పాటు డ్రామా మిక్స్.. ఎలా ఉంది అంటే..?
Sabarimala Temple

Sabarimala Temple: పవిత్ర పంబా నదిలో బట్టలు వదిలేయొద్దు.. అది ఏ శాస్త్రంలోనూ లేదు!

Sabarimala Temple: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక విజ్ఞప్తి: పవిత్ర పంబా నదిలో బట్టలు వదిలేయొద్దు.. అది ఏ శాస్త్రంలోనూ లేదు! తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు దేవస్థానం బోర్డు లేఖ.. ‘క్లీన్ శబరిమల, పవిత్ర శబరిమల’కు భక్తులంతా సహకరించాలని పిలుపు!

మరింత Sabarimala Temple: పవిత్ర పంబా నదిలో బట్టలు వదిలేయొద్దు.. అది ఏ శాస్త్రంలోనూ లేదు!
Kota Rukmini

Kota Rukmini: రూ. 7 కోట్ల ఉద్యోగాల స్కాంపై జనసేన నేత కోట రుక్మిణి ఘాటు స్పందన

Kota Rukmini: రూ. 7 కోట్ల ఉద్యోగాల స్కాంపై జనసేన నేత కోట రుక్మిణి ఘాటు స్పందన: “మోసం చేసిన వారిపై ఫిర్యాదు చేసిందే నేను.. నన్నెందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు?”: తప్పుడు ప్రచారం చేసే మీడియా, రాజకీయ పార్టీలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరును ఇందులోకి లాగొద్దంటూ విజ్ఞప్తి!

మరింత Kota Rukmini: రూ. 7 కోట్ల ఉద్యోగాల స్కాంపై జనసేన నేత కోట రుక్మిణి ఘాటు స్పందన
Fire Accident

Fire Accident: కూకట్‌పల్లి పెట్రోల్ బంక్‌లో ఫైర్ యాక్సిడెంట్.. !

Fire Accident: కూకట్‌పల్లి పెట్రోల్ బంక్‌లో పెను ప్రమాదం తప్పింది: బైక్‌కు మంటలు అంటుకుని 25 ఏళ్ల యువకుడికి తీవ్ర గాయాలు.. పక్కనే అన్‌లోడ్ అవుతున్న ఆయిల్ ట్యాంకర్! ప్రాణాలకు తెగించి మంటలార్పి వందల మంది ప్రాణాలు కాపాడిన మేనేజర్ మహమూద్, బంక్ సిబ్బంది!

మరింత Fire Accident: కూకట్‌పల్లి పెట్రోల్ బంక్‌లో ఫైర్ యాక్సిడెంట్.. !
Raptadu Case

Raptadu Case: ఆస్పత్రి నుంచి నిందితుడు హేమంత్ డిశ్ఛార్జ్.. భారీ భద్రత మధ్య అనంతపురం జైలుకు తరలింపు!

Raptadu Case: రాప్తాడు కేసు నిందితుడు హేమంత్‌కు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. భారీ భద్రత మధ్య అనంతపురం జైలుకు తరలింపు! అసలు ఆ రోజు ఏం జరిగింది? ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం ఎలా ఉంది?

మరింత Raptadu Case: ఆస్పత్రి నుంచి నిందితుడు హేమంత్ డిశ్ఛార్జ్.. భారీ భద్రత మధ్య అనంతపురం జైలుకు తరలింపు!