Ram Charan:

Ram Charan: వచ్చే వేసవికి మేడమ్ తుస్సాద్ లో చెర్రీ మైనపు ప్రతిమ!

Ram Charan: సింగపూర్ లోని మేడమ్ తుస్సాద్స్ మ్యూజియమ్ లో ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ సెలబ్రిటీస్ అమితాబ్ బచ్చన్, కాజోల్, షారూక్ ఖాన్, కరణ్ జోహార్ తదితరుల మైనపు ప్రతిమలు ఉన్నాయి.

మరింత Ram Charan: వచ్చే వేసవికి మేడమ్ తుస్సాద్ లో చెర్రీ మైనపు ప్రతిమ!

Hyderabad: అర్ధ‌రాత్రి కూలిన గోడ‌.. ద‌ళిత సంఘాల నేత‌ల అరెస్టు

ట్యాంక్‌బండ్ వ‌ద్ద అంబేద్క‌ర్ విగ్ర‌హం చుట్టూ గోడ‌ను ద‌ళిత సంఘాల ప్ర‌తినిధులు కూల్చివేశారు

మరింత Hyderabad: అర్ధ‌రాత్రి కూలిన గోడ‌.. ద‌ళిత సంఘాల నేత‌ల అరెస్టు
Anil Kapoor:

Anil Kapoor: పది కోట్ల పాన్ మసాలా యాడ్ కు అనిల్ నో!

Anil Kapoor: 67 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫిట్ నెస్ తో ప్రత్యేకమైన పాత్రలతో ముందుకు సాగుతున్నారు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్.

మరింత Anil Kapoor: పది కోట్ల పాన్ మసాలా యాడ్ కు అనిల్ నో!

KTR: మంత్రి సురేఖ‌పై కేటీఆర్ వేసిన ప‌రువున‌ష్టం కేసు నేడు విచార‌ణ‌

మంత్రి కొండా సురేఖ‌పై మాజీ మంత్రి కేటీఆర్ వేసిన కేసుల‌పై బుధ‌వారం కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది.

మరింత KTR: మంత్రి సురేఖ‌పై కేటీఆర్ వేసిన ప‌రువున‌ష్టం కేసు నేడు విచార‌ణ‌

Amravati: వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసిపికి వర్ష సాగులు తగులుతున్నాయి. వారానికి కీలక నేత రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు కియాశీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు రాజీనామాలు చేస్తున్నడంతో క్యాడర్లో గుబులు మొదలైంది.…

మరింత Amravati: వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
Duplicate Court

Duplicate Court: వార్నీ అసాధ్యం కూలా! ఏకంగా నకిలీ కోర్టునే పెట్టేశాడు.. కోట్లు కొల్లగొట్టేశాడు!!

Duplicate Court: ఏకంగా నకిలీ కోర్టును సృష్టించేసి . . కోట్లాది రూపాయల భూమిని నొక్కేశాడు !

మరింత Duplicate Court: వార్నీ అసాధ్యం కూలా! ఏకంగా నకిలీ కోర్టునే పెట్టేశాడు.. కోట్లు కొల్లగొట్టేశాడు!!
Commonwealth Games 2026:

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు షాక్.. ఆ ఆటలను తొలగించారు!

Commonwealth Games 2026: 2026లో గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల నుంచి బ్యాడ్మింటన్, షూటింగ్, క్రికెట్, హాకీ, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, ట్రయాథ్లాన్, ఆర్చరీని తొలగించారు.

మరింత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు షాక్.. ఆ ఆటలను తొలగించారు!
Kalyan Banerjee:

Kalyan Banerjee: బీజేపీ మహిళా ఎంపీపై పగిలిన బాటిల్ విసిరిన తృణమూల్ ఎంపీ..

Kalyan Banerjee: వక్ఫ్ బిల్లుపై మంగళవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ, బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది.

మరింత Kalyan Banerjee: బీజేపీ మహిళా ఎంపీపై పగిలిన బాటిల్ విసిరిన తృణమూల్ ఎంపీ..
Devara:

Devara: ‘దేవర’ ఖాతాలో మరో రికార్డ్!?

Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘దేవర’ చిత్రం మరో రికార్డ్ ని క్రియేట్ చేసింది.

మరింత Devara: ‘దేవర’ ఖాతాలో మరో రికార్డ్!?

Bangalore Building Collapse: బెంగళూరులో కుప్పకూలిన బిల్డింగ్.. 5 గురి మృతి

Bangalore Building Collapse: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరులో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం మంగళవారం కుప్పకూలింది

మరింత Bangalore Building Collapse: బెంగళూరులో కుప్పకూలిన బిల్డింగ్.. 5 గురి మృతి