ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మరింత Jani Master: కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరుCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Bandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..
మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళన…
మరింత Bandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..Narendra Modi: 5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం
Narendra Modi: ఐదేళ్ల తర్వాత రష్యాలోని కజాన్ నగరంలో అక్టోబర్ 23 బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
మరింత Narendra Modi: 5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశంMaharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితా
Maharashtra: 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శివసేన (యూబీటీ) తొలి జాబితా బుధవారం సాయంత్రం విడుదలైంది.
మరింత Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితాDanam Nagender: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పనితీరుపై ఎమ్మెల్యే దానం సంచలన ఆరోపణలు
జీహెచ్ఎంసీ పనితీరుపై హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు.
మరింత Danam Nagender: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పనితీరుపై ఎమ్మెల్యే దానం సంచలన ఆరోపణలుTelangana: సిరిసిల్ల, డిచ్‌పల్లికి ఎగబాకిన బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆందోళన
సిరిసిల్లలో 17వ బెటాలియన్ వద్ద గురువారం పోలీస్ కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
మరింత Telangana: సిరిసిల్ల, డిచ్‌పల్లికి ఎగబాకిన బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆందోళనతిరుపతికి వెళుతుండగా యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎల్లురు నగర్‌కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్, రావూరి వాసవి, నరసింహారెడ్డి నగర్‌కు చెందిన కామిశెట్టి సుజాత ఇదంతా కలిసి…
మరింత తిరుపతికి వెళుతుండగా యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్..Salman Khan: సల్మాన్ ఖాన్ కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి అరెస్ట్
Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తిని ముంబై పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
మరింత Salman Khan: సల్మాన్ ఖాన్ కు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి అరెస్ట్Haryana: పంజాబ్& హర్యానా హైకోర్టు సంచలన తీర్పు
భార్యాభర్తల విడాకుల విషయంలో పంజాబ్& హర్యానా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
మరింత Haryana: పంజాబ్& హర్యానా హైకోర్టు సంచలన తీర్పుMahabubnagar: లారీ బోల్తా.. రోడ్డు పాలైన మద్యం.. ఎగబడ్డ జనం..
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో రోడ్డుపై మద్యం పారింది. మద్యం లోడ్ తో వెళ్తున్న కంటైనర్ ని వేరే వాహనాలు ఢీకొట్టడంతో మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హైవేపై లిక్కర్ బాటిళ్ల లారీ బోల్తా పడింది.…
మరింత Mahabubnagar: లారీ బోల్తా.. రోడ్డు పాలైన మద్యం.. ఎగబడ్డ జనం..