Srivari Brahmotsavam 2024: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి .
మరింత Srivari Brahmotsavam 2024: అఖిలాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. ఈరోజే అంకురార్పణ!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Telangana Weather: తెలంగాణలో వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్!
Telangana Weather: తెలంగాణలో మరి కొన్ని రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది .
మరింత Telangana Weather: తెలంగాణలో వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్!Samantha vs Surekha: నావ్యక్తిగత విషయాలపై ఊహాగానాలు వద్దు.. మంత్రి సురేఖకు నటి సమంత రిక్వెస్ట్ !
Samantha vs Surekha: నటి సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంత స్పందించారు
మరింత Samantha vs Surekha: నావ్యక్తిగత విషయాలపై ఊహాగానాలు వద్దు.. మంత్రి సురేఖకు నటి సమంత రిక్వెస్ట్ !కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆరే ముందు తప్పు చేశారని ఫైర్ అయ్యారు. కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని విమర్శించారు.కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. బీఆర్‌ఎస్‌కు కొంచెం కూడా పరిజ్ఞానం…
మరింత కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్లెబనాన్తో వార్.. 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
బీరూట్: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. హిజ్బుల్లా మిలిటెంట్లతో పోరాడుతుండగా ఎనిమిది మంది తమ సైనికులు మరణించారని ఇజ్రాయెల్ బుధవారం తెలిపింది. కెప్టెన్ హరెల్ ఎటింగర్, కెప్టెన్ ఇటాయ్ ఏరియల్ గియాట్, స్టాఫ్ సార్జెంట్ నోమ్ బార్జిలే,…
మరింత లెబనాన్‌తో వార్.. 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. బుమ్రా నెంబర్ @1
టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టు ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. బుధవారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. బౌలర్ల జాబితాలో 870 రేటింగ్ పాయింట్లతో బుమ్రా టాప్ ప్లేస్ ను దక్కించుకున్నాడు. దీంతో ఇప్పటివరకు నంబర్‌వన్‌గా ఉన్న రవిచంద్రన్…
మరింత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. బుమ్రా నెంబర్ @1మచిలీపట్నం వైద్య కళాశాలకు ఆయన పేరు..
మచిలీపట్నం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరును పెడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.…
మరింత మచిలీపట్నం వైద్య కళాశాలకు ఆయన పేరు..విషాదం…పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి
హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఘటన పై స్థానికులు పోలీసులకు. సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులకు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు…
మరింత విషాదం…పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిబీ అలర్ట్.. భారీ వర్షాలు పడే ఛాన్స్..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ -వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు…
మరింత బీ అలర్ట్.. భారీ వర్షాలు పడే ఛాన్స్..16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!
మాజీ మంత్రి కేటిఆర్ పై విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళనలో ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా.. మూసీపై ఉన్న పురానాపూల్ బ్రిడ్జిపై చర్చిద్దామా…
మరింత 16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!