Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
మరింత Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు!
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు!
మరింత Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు!Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయంPawan Kalyan: విమర్శలకు దాడులు సమాధానం కాదు.. ప్రజాస్వామ్య పంథాలో పోరాడాలి
Pawan Kalyan: వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీలో జరిగిన అవమానాలను, జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విమర్శలకు దాడులతో కాకుండా, న్యాయపరంగా సమాధానం చెప్పాలని కూటమి నేతలకు దిశానిర్దేశం చేశారు.
మరింత Pawan Kalyan: విమర్శలకు దాడులు సమాధానం కాదు.. ప్రజాస్వామ్య పంథాలో పోరాడాలిBCCI New Rules: సూర్యవంశీ-ఆయుష్ మహత్రే కి షాక్ ఇచ్చిన బీసీసీఐ..!
అండర్-19 స్టార్స్ ఆయుష్ మహాత్రే, వైభవ్ సూర్యవంశీలకు అండర్-25 జట్టులో చోటు దక్కలేదు. అయితే బెంగళూరులో జరగబోయే కీలక టోర్నమెంట్ కోసం ఐపీఎల్ కోటాలో వీరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్ ద్వారా భవిష్యత్ టీమ్ ఇండియా స్టార్లను బీసీసీఐ సిద్ధం చేస్తోంది.
మరింత BCCI New Rules: సూర్యవంశీ-ఆయుష్ మహత్రే కి షాక్ ఇచ్చిన బీసీసీఐ..!AA22xA6: కొత్త అవతారంలో అల్లు అర్జున్.. AA22 టైటిల్ పోస్టర్ రిలీజ్
AA22xA6: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా టైటిల్ ‘రాకా’ అని ప్రకటించారు. సూపర్ హీరో థీమ్‌తో వస్తున్న ఈ చిత్రంలో దీపికా పడుకోణె హీరోయిన్‌గా నటిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
మరింత AA22xA6: కొత్త అవతారంలో అల్లు అర్జున్.. AA22 టైటిల్ పోస్టర్ రిలీజ్TG High Court: తీర్పు వాయిదా.. కాళేశ్వరం కమిషన్ విచారణపై హైకోర్టు కీలక నిర్ణయం..!
TG High Court: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ప్రభుత్వం వేసిన పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ కేసీఆర్ మరియు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని పిటిషనర్లు వాదిస్తుండగా, ప్రజా ప్రయోజనాల కోసమే విచారణ అని ప్రభుత్వం చెబుతోంది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరింత TG High Court: తీర్పు వాయిదా.. కాళేశ్వరం కమిషన్ విచారణపై హైకోర్టు కీలక నిర్ణయం..!Udhayanidhi Stalin: ఆలయంలో బొట్టు తుడిచేసుకున్నారా? మరో వివాదంలో ఉదయనిధి స్టాలిన్!
Udhayanidhi Stalin: సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిది… దాన్ని నిర్మూలించాలి అంటూ గతంలో విమర్శలు చేసి వివాదంలో చిక్కుకున్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు.
మరింత Udhayanidhi Stalin: ఆలయంలో బొట్టు తుడిచేసుకున్నారా? మరో వివాదంలో ఉదయనిధి స్టాలిన్!Crude Oil Price: సీజ్‌ఫైర్ తో.. భారీగా తగ్గిన చమురు ధరలు
Crude Oil Price: ఇరాన్‌పై దాడులను ట్రంప్ రెండు వారాల పాటు వాయిదా వేయడంతో అంతర్జాతీయ చమురు ధరలు 13 శాతం మేర తగ్గాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించడం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. దీనివల్ల అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నప్పటికీ, ఈ శాంతి ఎంతకాలం కొనసాగుతుందనే ఉత్కంఠ మార్కెట్ నిపుణుల్లో నెలకొంది.
మరింత Crude Oil Price: సీజ్‌ఫైర్ తో.. భారీగా తగ్గిన చమురు ధరలుIran US Conflict: ప్రాణాలకు తెగించిన ఇరాన్ ప్రజలు.. దాడులు నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!
Iran US Conflict: అది మంగళవారం సాయంత్రం.. సమయం గడిచిపోతోంది. మరో 90 నిమిషాల్లో ఇరాన్‌పై అతిపెద్ద దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువు విధించారు. ఈ రాత్రికి ఒక నాగరికతే అంతరించిపోతుంది అని ఆయన పెట్టిన పోస్ట్ చూసి ప్రపంచమంతా వణికిపోయింది.
మరింత Iran US Conflict: ప్రాణాలకు తెగించిన ఇరాన్ ప్రజలు.. దాడులు నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!