Donald Trump: ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తే చైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అటు ఇరాన్‌తో చర్చలు కొనసాగిస్తూనే, ఇరాన్ సమీపంలో అమెరికా తన సైనిక బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఒకవేళ చైనా జోక్యం చేసుకుంటే గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకునే అవకాశం ఉంది.
మరింత Donald Trump: ఇరాన్‌కు ఆయుధాలిస్తే.. చైనాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Iran: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం.. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగింపు!
Iran:అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన 21 గంటల చర్చలు విఫలమయ్యాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించగా, ఇరాన్‌కే ఎక్కువ నష్టమని అమెరికా హెచ్చరించింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్ళీ మొదటికి వచ్చాయి.
మరింత Iran: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం.. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగింపు!TG Inter Results 2026: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్స్, వాట్సాప్ ద్వారా చెక్ చేసుకునే విధానం ఇదే!
TG Inter Results 2026: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను రాష్ట్ర ఇంటర్ విద్యా బోర్డు నేడు అధికారికంగా విడుదల చేసింది.
మరింత TG Inter Results 2026: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్స్, వాట్సాప్ ద్వారా చెక్ చేసుకునే విధానం ఇదే!Cabbage And Cauliflower: ఏది తింటే మంచిది.. ఎందులో పోషకాలు ఎక్కువ..?
Cabbage And Cauliflower: మన వంటింట్లో సాధారణంగా కనిపించే కూరగాయల్లో కాలీఫ్లవర్ మరియు క్యాబేజీ ప్రధానమైనవి. ఇవి రెండూ ఒకే కుటుంబానికి చెందినవి అయినప్పటికీ, వీటిలో ఉండే పోషకాలు మరియు మన శరీరానికి చేసే మేలు విషయంలో కొన్ని కీలక వ్యత్యాసాలు ఉన్నాయి
మరింత Cabbage And Cauliflower: ఏది తింటే మంచిది.. ఎందులో పోషకాలు ఎక్కువ..?Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?Shruti Haasan: డాకాయిట్‌ను మిస్ చేసుకోవడం శృతి హాసన్ చేసిన తప్ప..?
Shruti Haasan: డెకాయిట్ సినిమా మిస్ చేసుకొని తప్పు పని చేసిందా శృతి హాసన్? దీనికి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తుంది. బలమైన, క్యారెక్టర్ డెప్త్ ఉన్న పాత్రల కోసం చూస్తున్న శృతి హాసన్ కి డెకాయిట్ ఓ మంచి అవకాశం అయ్యుండేది. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది.
మరింత Shruti Haasan: డాకాయిట్‌ను మిస్ చేసుకోవడం శృతి హాసన్ చేసిన తప్ప..?Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ?
Singer Mangli: సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం ఆమెపైనే కాకుండా, ఆమె సోదరుడు శివతో పాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ (FIR) దాఖలు చేసినట్లు సమాచారం. ఒక న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
మరింత Singer Mangli: సింగర్ మంగ్లీపై కేసు నమోదు.. ?TG Inter Results 2026:రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి!
TG Inter Results 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన సుమారు 10 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రేపు, అంటే ఏప్రిల్ 12 (ఆదివారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.
మరింత TG Inter Results 2026:రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి!Iran-US Ceasefire: ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు..!
Iran-US Ceasefire: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఇరాన్ మరియు అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు శనివారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ముఖాముఖి భేటీ కానున్నాయి.
మరింత Iran-US Ceasefire: ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు..!RR vs RCB IPL 2026: ఆర్‌సీబీకి చుక్కలు చూపించిన 15 ఏళ్ల సూర్యవంశీ! రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం..!
RR vs RCB IPL 2026: భారీ స్కోరు సాధించినా బౌలింగ్ వైఫల్యం వల్ల ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు. రాజస్థాన్ యువ రక్తం సూర్యవంశీ మరియు నిలకడైన ఆటగాడు జురెల్ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచారు.
మరింత RR vs RCB IPL 2026: ఆర్‌సీబీకి చుక్కలు చూపించిన 15 ఏళ్ల సూర్యవంశీ! రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం..!