Narendra Modi

Narendra Modi: మహిళా రిజర్వేషన్ల బిల్లుతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ

Narendra Modi: ఢిల్లీలో జరిగిన నారీ శక్తి వందన్ సమ్మేళనంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ల బిల్లు 21వ శతాబ్దపు అత్యంత కీలక నిర్ణయమని పేర్కొన్నారు. ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో దీనిపై చర్చ జరగనుందని, 2029 నాటికి ఈ రిజర్వేషన్లను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

మరింత Narendra Modi: మహిళా రిజర్వేషన్ల బిల్లుతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
Gold Price Today

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే!

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే!

మరింత Gold Price Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే!
Tirumala

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. గోవిందుడి దర్శనానికి ఎన్ని గంటలంటే?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. గోవిందుడి దర్శనానికి ఎన్ని గంటలంటే?

మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. గోవిందుడి దర్శనానికి ఎన్ని గంటలంటే?
Dark Circles

Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలా? క్రీములు పెట్టడం కాదు ఇలా చేయండి..!

Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి సరైన నిద్ర, తక్కువ స్క్రీన్ టైమ్, పోషకాహారం మరియు సరైన హైడ్రేషన్ అవసరం. సీరమ్‌ల కంటే మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం.

మరింత Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలా? క్రీములు పెట్టడం కాదు ఇలా చేయండి..!
fire accident

Fire Accident: పటాకుల ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఇరుక్కుపోయిన 60 మంది..!

Fire Accident: విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలో ఉన్న మడతుపట్టిలోని ఎక్సెల్ అనే ప్రైవేట్ టపాసుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ లోపల 60 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది.

మరింత Fire Accident: పటాకుల ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. ఇరుక్కుపోయిన 60 మంది..!
Sun Colour:

Sun Colour: మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయా.. సూర్యుడు ఏ కలర్ లో ఉంటాడు..?

Sun Colour: చిన్నప్పటి నుండి మనం సూర్యుడి బొమ్మ గీసినప్పుడల్లా పసుపు లేదా ఆరెంజ్ రంగు వేస్తుంటాం. కానీ మీకు తెలుసా?

మరింత Sun Colour: మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయా.. సూర్యుడు ఏ కలర్ లో ఉంటాడు..?
Chhattisgarh

Chhattisgarh: కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. తెలంగాణకు చెందిన మహిళా నక్సల్ కమాండర్ ‘రూపి’ హతం..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టు నేత రంగబోయిన భాగ్య అలియాస్ రూపి (46) మరణించారు.

మరింత Chhattisgarh: కాంకేర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. తెలంగాణకు చెందిన మహిళా నక్సల్ కమాండర్ ‘రూపి’ హతం..
Summer Heat Waves

Summer Heat Waves: ఏపీ, తెలంగాణలకు ఎండల హెచ్చరిక.. రానున్న రెండు రోజులు తీవ్ర వడగాల్పులు, జాగ్రత్తలు తప్పనిసరి!

Summer Heat Waves: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఏపీలో రానున్న రెండ్రోజులు 50కి పైగా మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో ఈ నెల 22 వరకు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరింత Summer Heat Waves: ఏపీ, తెలంగాణలకు ఎండల హెచ్చరిక.. రానున్న రెండు రోజులు తీవ్ర వడగాల్పులు, జాగ్రత్తలు తప్పనిసరి!
virat kohli

Virat Kohli: ముంబై పై విరాట్ రికార్డు.. ఐపీఎల్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా కోహ్లీ..!

Virat Kohli: ముంబై ఇండియన్స్‌పై 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అర్ధశతకంతో రాణించడంతో ఆర్‌సిబి 240 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించింది. దీనితో పాటు ఐపీఎల్‌లోని ఐదు ప్రధాన జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు.

మరింత Virat Kohli: ముంబై పై విరాట్ రికార్డు.. ఐపీఎల్ లో నెంబర్ వన్ ప్లేయర్ గా కోహ్లీ..!