సీఎం చంద్రబాబు ఏపీ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు.. గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన…
మరింత Good news: ఇక ఆ పన్ను కట్టాల్సిన పని లేదు..Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..
కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని హాట్ కామెంట్స్ చేసారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఫైర్…
మరింత నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..మీరు మారరా.. కల్తీ పసుపుతో వంటల తయారీ..
హైదరాబాద్ లోని రెస్టారెంట్లు, హోటళ్ల ఐ కొరడా విసిరారు పోలీసులు.సతామ్‌రాయ్‌లోని బాలాజీ ఇండస్ట్రీ సమీపంలోని ఒక షాపులో కల్తీ ఆహార పదార్థాలను పట్టుకున్నారు. సింథటిక్ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఎరుపు 250 గ్రాములు, ఆకుపచ్చ 400 గ్రాములు, తెలుపు 150 గ్రాములు,…
మరింత మీరు మారరా.. కల్తీ పసుపుతో వంటల తయారీ..Electric Vehicles: పెరిగిన ఈవీ అమ్మకాలు.. ట్రెండ్ మారుతోంది!
Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఈవీల విషయంలో మారుతున్న ట్రెండ్ ని సూచిస్తోంది .
మరింత Electric Vehicles: పెరిగిన ఈవీ అమ్మకాలు.. ట్రెండ్ మారుతోంది!Warangal : దారుణం.. బీరు తాగించి సామూహిక అత్యాచారం చేశారు!
వరంగల్ లో దారుణం జరిగింది. వరంగల్లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
మరింత Warangal : దారుణం.. బీరు తాగించి సామూహిక అత్యాచారం చేశారు!Tom Latham : న్యూజిలాండ్ కెప్టెన్‌గా టామ్ లాథమ్
న్యూజిలాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నారు.
మరింత Tom Latham : న్యూజిలాండ్ కెప్టెన్‌గా టామ్ లాథమ్Pawan Kalyan : యోగిబాబు అంటే ఇష్టం.. లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ బాగుంటది : పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సైన్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
మరింత Pawan Kalyan : యోగిబాబు అంటే ఇష్టం.. లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ బాగుంటది : పవన్ కల్యాణ్Pune Helicopter Crash: కుప్పకూలిన హెలికాఫ్టర్ . . ముగ్గురి మృతి
Pune Helicopter Crash: మహారాష్ట్ర పూణేలో హెలికాఫ్టర్ కుప్పకూలిన గతంలో ముగ్గురు మృతి చెందారు
మరింత Pune Helicopter Crash: కుప్పకూలిన హెలికాఫ్టర్ . . ముగ్గురి మృతిIran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం.. విషమించిన పరిస్థితి!
Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది . దీంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరింత ముదిరింది
మరింత Iran Israel War: ఇజ్రాయేల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం.. విషమించిన పరిస్థితి!ఓటీటీలోకి ‘ది గోట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళస్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ది గోట్’.ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీసెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్ లో విడుదలై…
మరింత ఓటీటీలోకి ‘ది గోట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?