Hyderabad: హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే?
మరింత Hyderabad: హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే?Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Earthquake: నేపాల్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు.. 4.1గా నమోదైన తీవ్రత.
Earthquake: నేపాల్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు.. 4.1గా నమోదైన తీవ్రత.
మరింత Earthquake: నేపాల్‌లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు.. 4.1గా నమోదైన తీవ్రత.Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయంRCB Name Change: అమ్ముడుపోయిన ఆర్సీబీ.. టీమ్ పేరు మారుతుందా..?
RCB Name Change: 2026 ఐపీఎల్‌కు కేవలం కొని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఆర్‌సీబీ ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు అమ్ముడయ్యాయి.
మరింత RCB Name Change: అమ్ముడుపోయిన ఆర్సీబీ.. టీమ్ పేరు మారుతుందా..?Tirupati: విలాసాల కోసం ప్రేమజంట దొంగతనం.. శ్రీకాళహస్తి పోలీసులకు చిక్కిన కిరణ్, రహె!
Tirupati: తిరుపతిలో ప్రేమ జంట విలాసాలకి అలవాటు పడి దొంగతనాలు చెయ్యడం మొదలు పెట్టారు..చివరికి శ్రీకాళహస్తి పోలీసులకు దొరికిపోయారు.
మరింత Tirupati: విలాసాల కోసం ప్రేమజంట దొంగతనం.. శ్రీకాళహస్తి పోలీసులకు చిక్కిన కిరణ్, రహె!నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం ప్రదానం!
నందమూరి బాలకృష్ణకు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFD) 2026లో జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలో షర్మిలా ఠాగూర్, ధర్మేంద్రలకు కూడా ఈ గౌరవం దక్కింది. బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
మరింత నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం ప్రదానం!Bangladesh Bus Accident: పద్మా నదిలో పడిపోయిన బస్సు.. 23 మంది మృతి!
Bangladesh Bus Accident: బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలో ఫెర్రీ ఢీకొనడంతో ఒక ప్రయాణికుల బస్సు పద్మా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించగా, 11 మంది ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉండటం అందరినీ కలచివేసింది.
మరింత Bangladesh Bus Accident: పద్మా నదిలో పడిపోయిన బస్సు.. 23 మంది మృతి!Markapuram Tragedy: aid మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
Markapuram Tragedy: మార్కాపురం బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి విచారణకు ఆదేశించారు. బాధితుల సమాచారం కోసం ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను విడుదల చేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.
మరింత Markapuram Tragedy: aid మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిLPG Imports: ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు ఎల్పీజీ దిగుమతి
అమెరికా ఆంక్షల సడలింపుతో భారత్ ఐదేళ్ల తర్వాత ఇరాన్ నుంచి ఎల్పీజీ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంది. ఇరాన్ గ్యాస్ ట్యాంకర్ మంగళూరు పోర్టుకు చేరుకోగా, ఈ సరుకును ప్రభుత్వ చమురు సంస్థలు పంచుకోనున్నాయి. రూపాయిల్లోనే చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
మరింత LPG Imports: ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు ఎల్పీజీ దిగుమతి