కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో ఐదుగురు దుండగులు 30 రౌండ్ల కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడగా, పోలీసులు అంతరాష్ట్ర ముఠా కోసం గాలిస్తున్నారు.
మరింత PMJ Jewels: పట్టపగలే పీఎంజే జ్యువెలరీలో భారీ దోపిడీ.. సిబ్బందిపై తూటాల వర్షం కురిపించిన ఐదుగురు దుండగులు!Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన చంద్రబాబు, నారా భువనేశ్వరి
బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరై జంటను ఆశీర్వదించారు. రాఘవేంద్ర రావు, బ్రహ్మానందం వంటి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
మరింత Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన చంద్రబాబు, నారా భువనేశ్వరిTVK Vijay: రిసార్ట్ రాజకీయాలకు తెరలేపిన టీవీకే.. తమిళనాడులో విజయ్ ప్లాన్-బీ సిద్ధం!
తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉందన్న అంచనాల మధ్య, అభ్యర్థులను కాపాడుకునేందుకు విజయ్ రిసార్ట్ పాలిటిక్స్‌కు తెరలేపారు. రేపు ఉదయం 8 గంటల నుండి ఐదు రాష్ట్రాల కౌంటింగ్ ప్రారంభం కానుంది.
మరింత TVK Vijay: రిసార్ట్ రాజకీయాలకు తెరలేపిన టీవీకే.. తమిళనాడులో విజయ్ ప్లాన్-బీ సిద్ధం!MAHAA Vamsi Exclusive: 10వ తరగతి ఫలితాల్లో మెరిసిన విద్యార్థులతో మహాన్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ!
MAHAA Vamsi Exclusive: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులు సాధించారు. ప్రభుత్వ ‘వంద రోజుల యాక్షన్ ప్లాన్’, నాణ్యమైన భోజనం మరియు ఉపాధ్యాయుల ప్రోత్సాహమే తమ విజయానికి కారణమని విద్యార్థులు మహాన్యూస్‌తో పేర్కొన్నారు.
మరింత MAHAA Vamsi Exclusive: 10వ తరగతి ఫలితాల్లో మెరిసిన విద్యార్థులతో మహాన్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ!Kavitha: తెలంగాణ రక్షణ సేనతో కొత్త ప్రయాణం.. ఉచిత విద్య, వైద్యమే మా లక్ష్యం
Kavitha: తెలంగాణ రక్షణ సేన ద్వారా ఉచిత విద్య, వైద్యం మరియు యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తామని కవిత ప్రకటించారు. ప్రస్తుత మరియు గత ప్రభుత్వాల వైఫల్యాలను విమర్శిస్తూ, లక్షలాది ఉద్యోగాల భర్తీ మరియు భారీ రుణాల ద్వారా ప్రజలను ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.
మరింత Kavitha: తెలంగాణ రక్షణ సేనతో కొత్త ప్రయాణం.. ఉచిత విద్య, వైద్యమే మా లక్ష్యంEmergency Alert: ఒక్కసారిగా మోగిన మొబైల్స్.. దేశవ్యాప్తంగా సామాన్యుల్లో కలకలం రేపిన కేంద్రం ‘టెస్ట్ మెసేజ్’!
Emergency Alert: విపత్తు సమయాల్లో పౌరులను రక్షించడానికి భారత ప్రభుత్వం శనివారం ఉదయం మొబైల్ ఫోన్ల ద్వారా తక్షణ హెచ్చరిక వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఇది కేవలం సాంకేతిక పరీక్ష మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు.
మరింత Emergency Alert: ఒక్కసారిగా మోగిన మొబైల్స్.. దేశవ్యాప్తంగా సామాన్యుల్లో కలకలం రేపిన కేంద్రం ‘టెస్ట్ మెసేజ్’!Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల్లో ఉండే 9 ప్రయోజనాలు తెలుస్తే.. రోజు తింటారు..!
Watermelon Seeds Benefits: సమ్మర్ సీసన్ వచ్చేసింది ఈ సమయంలో మండుతున్న ఎండల నుండి తపించుకోవని బాడీ ని హైడ్రేట్ చేసుకోవడానికి పుచ్చకాయ ని తింటుంటారు. ఇందులో 90% వాటర్ ఇంకా తక్కువ క్యాలోరిస్, మినిరల్స్,విటమిన్స్ వంటివి ఉండడం వాళ్ళ అందరూ దీనికే ఎక్కువ ప్రధానత ఇస్తారు.
మరింత Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల్లో ఉండే 9 ప్రయోజనాలు తెలుస్తే.. రోజు తింటారు..!Mamata Banerjee: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు.. మైక్రో అబ్జర్వర్ల నియామకంపై టీఎంసీ పిటిషన్ తిరస్కరణ!
Mamata Banerjee: ఓట్ల లెక్కింపులో మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిబ్బంది ఎంపిక ఈసీ ఇష్టమని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక విధేయతలు ఉండవని కోర్టు స్పష్టం చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
మరింత Mamata Banerjee: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకి చుక్కెదురు.. మైక్రో అబ్జర్వర్ల నియామకంపై టీఎంసీ పిటిషన్ తిరస్కరణ!Nara Lokesh: తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి ప్రత్యేక ఆహ్వానం
Nara Lokesh: తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి ప్రత్యేక ఆహ్వానం
మరింత Nara Lokesh: తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు మంత్రి శ్రీ నారా లోకేశ్ గారికి ప్రత్యేక ఆహ్వానంCI Chinna Mallaiah: సీఐ చిన్న మల్లయ్యపై సస్పెన్షన్ వేటు
CI Chinna Mallaiah: సీఐ చిన్న మల్లయ్యపై సస్పెన్షన్ వేటు
మరింత CI Chinna Mallaiah: సీఐ చిన్న మల్లయ్యపై సస్పెన్షన్ వేటు