Yemen Coast

Yemen Coast: యెమెన్ తీరంలో ఘోర పడవ ప్రమాదం, 68 మంది ఆఫ్రికన్ వలసదారుల మృతి

Yemen Coast: మెరుగైన జీవితం కోసం స్వదేశం వదిలి వస్తున్న వలసదారుల పాలిట యెమెన్ తీరం మృత్యుకూపంగా మారింది.

మరింత Yemen Coast: యెమెన్ తీరంలో ఘోర పడవ ప్రమాదం, 68 మంది ఆఫ్రికన్ వలసదారుల మృతి
Midhun Reddy

Midhun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా

Midhun Reddy: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. అలాగే, మరో నిందితుడు బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్‌పై కూడా కోర్టు రేపు విచారణ జరపనుంది.

మరింత Midhun Reddy: ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా
Band Melam

Band Melam: కోర్ట్ జంట సరికొత్త సినిమా.. టైటిల్ ఫిక్స్!

Band Melam: నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో హర్ష్ రోషన్, హీరోయిన్ శ్రీదేవి ఆపల్ల జంటగా మెప్పించారు.

మరింత Band Melam: కోర్ట్ జంట సరికొత్త సినిమా.. టైటిల్ ఫిక్స్!
Kaleshwaram Project

Kaleshwaram Project: నివేదికలో కేసీఆర్, హరీష్ రావు పేర్లు.. కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ..

Kaleshwaram Project: తెలంగాణలో ప్రముఖ ప్రాజెక్టుగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం కీలకంగా స్పందిస్తోంది.

మరింత Kaleshwaram Project: నివేదికలో కేసీఆర్, హరీష్ రావు పేర్లు.. కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ..
Kaleshwaram

Kaleshwaram: ఎన్నో లోపాలు.. జస్టిస్ ఘోష్ నివేదికలో సంచలన నిజాలు!

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది.

మరింత Kaleshwaram: ఎన్నో లోపాలు.. జస్టిస్ ఘోష్ నివేదికలో సంచలన నిజాలు!
NTR-Prashanth Neel

NTR-Prashanth Neel: చాలా వైల్డ్ గా డ్రాగన్ రచ్చ!

NTR-Prashanth Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా గురించి మరో సంచలన వార్త రానే వచ్చేసింది.

మరింత NTR-Prashanth Neel: చాలా వైల్డ్ గా డ్రాగన్ రచ్చ!
Shibu Soren

Shibu Soren: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ కన్నూమూత

Shibu Soren: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ కన్నూమూత

మరింత Shibu Soren: జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ కన్నూమూత
Shubman Gill

Shubman Gill: చాలా తక్కువ మందికి ఇస్తా.. గిల్‌కు గావస్కర్‌ గిప్ట్!

Shubman Gill: క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌, యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారు.

మరింత Shubman Gill: చాలా తక్కువ మందికి ఇస్తా.. గిల్‌కు గావస్కర్‌ గిప్ట్!
Joe Root

Joe Root: టెస్ట్ క్రికెట్‌లో కొత్త చరిత్ర … జో రూట్ ఆరుదైన ఘనత

Joe Root: ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో (69 మ్యాచ్‌ల్లో) 6000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

మరింత Joe Root: టెస్ట్ క్రికెట్‌లో కొత్త చరిత్ర … జో రూట్ ఆరుదైన ఘనత