Pet Dog Care

Pet Dog Care: ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే.. మీ పెంపుడు కుక్కకు కీళ్ల నొప్పుల వ్యాధి రావడం పక్క..!

Pet Dog Care: వయసు పెరిగే కొద్దీ కుక్కలలో (ముఖ్యంగా 5 ఏళ్లు దాటాక) ఆర్థరైటిస్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీన్ని నివారించడానికి ప్రముఖ పశువైద్యుడు డాక్టర్ ఆమిర్ అన్వరీ కొన్ని కీలక సూచనలు చేశారు. కుక్కల బరువును కంట్రోల్‌లో ఉంచడం, రోజూ తేలికపాటి వాకింగ్ లేదా స్విమ్మింగ్ చేయించడం, ఇంట్లో టైల్స్‌పై జారకుండా కార్పెట్లు వేయడం మరియు ముందు జాగ్రత్తగా ఒమేగా-3 వంటి జాయింట్ సపోర్ట్ సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా వాటి కీళ్లను ఆరోగ్యంగా ఉంచవచ్చని ఆయన తెలిపారు.

మరింత Pet Dog Care: ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే.. మీ పెంపుడు కుక్కకు కీళ్ల నొప్పుల వ్యాధి రావడం పక్క..!
IPL Records

IPL Records: ఐపీఎల్‌లో ఎక్కువగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’లు గెలుచుకున్న కెప్టెన్లు

IPL Records: ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉంటూ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన రికార్డు ఎంఎస్ ధోని (17 సార్లు) పేరిట ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ (13), గౌతమ్ గంభీర్ (13), విరాట్ కోహ్లీ (11), కేఎల్ రాహుల్ (9) ఉన్నారు. డేవిడ్ వార్నర్, సెహ్వాగ్, శ్రేయస్ అయ్యర్ లు 8 సార్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మరింత IPL Records: ఐపీఎల్‌లో ఎక్కువగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’లు గెలుచుకున్న కెప్టెన్లు
Padma Awards 2026

Padma Awards 2026: రెండు విడతలలో పద్మ పురస్కారాల ప్రదానం.. నేడు 66మందికి అవార్డులు అందజేయనున్న ద్రౌపది ముర్ము!

Padma Awards 2026: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు పద్మ అవార్డుల తొలి విడత ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 66 మంది ప్రముఖులు (2 పద్మ విభూషణ్, 6 పద్మ భూషణ్, 58 పద్మశ్రీ) అవార్డులు అందుకోనున్నారు. పీఎం మోదీ, అమిత్ షా హాజరుకానున్న ఈ వేడుకలో.. ఈసారి సమాజం కోసం నిశ్శబ్దంగా పనిచేసే 45 మంది సామాన్యులకు, వెనుకబడిన వర్గాల వారికి పెద్దపీట వేశారు.

మరింత Padma Awards 2026: రెండు విడతలలో పద్మ పురస్కారాల ప్రదానం.. నేడు 66మందికి అవార్డులు అందజేయనున్న ద్రౌపది ముర్ము!
Donald Trump

Donald Trump: మోదీకి నేను బిగ్ ఫ్యాన్.. భారత్ ఏం కోరినా ఇస్తాం.. ఢిల్లీ ఎంబసీ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ జోష్!

Donald Trump: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వర్చువల్‌గా పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్.. భారత్ తనను 100% నమ్ముకోవచ్చని, పీఎం మోదీకి తాను పెద్ద అభిమానినని ప్రకటించారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అంబాసిడర్ సెర్గియో గోర్ పాల్గొన్న ఈ వేడుకలో.. భారత్-యూఎస్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం మరికొద్ది వారాల్లోనే ఖరారు కానుందని అధికారికంగా వెల్లడించారు.

మరింత Donald Trump: మోదీకి నేను బిగ్ ఫ్యాన్.. భారత్ ఏం కోరినా ఇస్తాం.. ఢిల్లీ ఎంబసీ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ జోష్!
Chiranjeevi Podcast

Chiranjeevi Podcast: ఓటీటీ వరల్డ్‌లోకి మెగాస్టార్‌ ఎంట్రీ.. బి.వి.ఎస్. రవి డైరెక్షన్‌లో సరికొత్త ‘పోడ్‌కాస్ట్’ షో..?

Chiranjeevi Podcast: మెగాస్టార్ చిరంజీవి సరికొత్త పోడ్‌కాస్ట్ షో ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బి.వి.ఎస్. రవి నేతృత్వంలో రాబోతున్న ఈ షోలో చిరు తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలోని తెరవెనుక రహస్యాలను పంచుకోనున్నారు. ప్రస్తుతం ఆయన బాబీ కొల్లి దర్శకత్వంలో ‘మెగా 158’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

మరింత Chiranjeevi Podcast: ఓటీటీ వరల్డ్‌లోకి మెగాస్టార్‌ ఎంట్రీ.. బి.వి.ఎస్. రవి డైరెక్షన్‌లో సరికొత్త ‘పోడ్‌కాస్ట్’ షో..?
Pawan Kalyan: 

Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. బోటులో ప్రయాణిస్తూ జల కాలుష్య ప్రాంతాల పరిశీలన!

Pawan Kalyan: రాబోయే 2027 గోదావరి పుష్కరాల సన్నద్ధతలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించారు. మంత్రి కందుల దుర్గేష్, నాయకులు బుచ్చయ్య చౌదరి, సోము వీర్రాజు, ఆదిరెడ్డి వాసులతో కలిసి పుష్కర్ ఘాట్ నుండి కోటిలింగాల వరకు బోటులో ప్రయాణించారు. గోదావరి నదీ కాలుష్యాన్ని పరిశీలిస్తూ, పుష్కర పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మరింత Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. బోటులో ప్రయాణిస్తూ జల కాలుష్య ప్రాంతాల పరిశీలన!
Diesel, petrol price hike:

Diesel, Petrol Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్​ ధరలు..

Diesel, Petrol Price Hike: దేశంలో దాదాపు రెండు వారాల వ్యవధిలో నాలుగోసారి ఇంధన ధరలు పెరిగాయి. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున ధరలు పెరిగాయి. ఈ వరుస ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

మరింత Diesel, Petrol Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్​ ధరలు..
Horoscope Today

Horoscope Today: ఆ రాశుల వారికి పెరగనున్న ఆత్మవిశ్వాసం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తప్పనిసరి!

Horoscope Today: ఈరోజు మే 25 2026 రోజు రాశిఫలాలు తెలుసుకోండి మేషరాశి నుండి మీనరాశి వరకు ప్రతి రాశి కి ఈరోజు ఎలాగుంటదో చుడండి

మరింత Horoscope Today: ఆ రాశుల వారికి పెరగనున్న ఆత్మవిశ్వాసం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తప్పనిసరి!
KTR

KTR: కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేస్తారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్!

KTR: కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేస్తారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్!

మరింత KTR: కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేస్తారు.. కేటీఆర్ హాట్ కామెంట్స్!
Udhayanidhi Stalin

Udhayanidhi Stalin: వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను నమ్మం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

Udhayanidhi Stalin: వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను నమ్మం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు

మరింత Udhayanidhi Stalin: వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను నమ్మం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు