Vizag

Vizag: విశాఖకు నాలుగు భారీ సంస్థలకు ఎస్‌ఐపీబీ ఆమోదం

Vizag: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం లభించింది.

మరింత Vizag: విశాఖకు నాలుగు భారీ సంస్థలకు ఎస్‌ఐపీబీ ఆమోదం
Pawan Kalyan

Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ-రిలీజ్‌లో పవన్: “నాకు ఇవ్వడమే తెలుసు, అడగడం తెలియదు”

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

మరింత Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ-రిలీజ్‌లో పవన్: “నాకు ఇవ్వడమే తెలుసు, అడగడం తెలియదు”
Mirai

Mirai: మిరాయ్: మ్యాజికల్ వైబ్ క్రియేట్ చేయబోతున్న ఫస్ట్ సింగిల్!

Mirai: తేజసజ్జా నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మిరాయ్ సినిమా నుంచి సంగీత విప్లవం మొదలైంది.

మరింత Mirai: మిరాయ్: మ్యాజికల్ వైబ్ క్రియేట్ చేయబోతున్న ఫస్ట్ సింగిల్!
Nadendla Manohar

Nadendla Manohar: పీ4 ద్వారా పేదరిక నిర్మూలనకు రాష్ట్రం ముందడుగు

Nadendla Manohar: పేదరికం నిర్మూలనకు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలులను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పీ4 – పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం’ అనే వినూత్న, సమగ్ర విధానాన్ని రూపొందించిందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

మరింత Nadendla Manohar: పీ4 ద్వారా పేదరిక నిర్మూలనకు రాష్ట్రం ముందడుగు
Raana Daggubati

Raana Daggubati: బెట్టింగ్ యాప్ కేసు: రానాకు ఈడీ మరోసారి నోటీసు

Raana Daggubati: బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది.

మరింత Raana Daggubati: బెట్టింగ్ యాప్ కేసు: రానాకు ఈడీ మరోసారి నోటీసు
Supreme Court

Supreme Court: సంజయ్‌కు 49 పేజీలతో ముందస్తు బెయిల్‌ తీర్పా? సుప్రీంకోర్టు షాక్

Supreme Court: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, మాజీ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్‌కు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ తీర్పుపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

మరింత Supreme Court: సంజయ్‌కు 49 పేజీలతో ముందస్తు బెయిల్‌ తీర్పా? సుప్రీంకోర్టు షాక్
Athadu

Athadu: మహేష్ ‘అతడు’ రీ-రిలీజ్‌కు అడ్డంకులు?

Athadu: సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ఐకానిక్ చిత్రం ‘అతడు’ ఆగస్టు 9న తన 20వ వార్షికోత్సవం సందర్భంగా 4K ఫార్మాట్‌లో రీ-రిలీజ్ కానుంది.

మరింత Athadu: మహేష్ ‘అతడు’ రీ-రిలీజ్‌కు అడ్డంకులు?
Rahul Gandhi

Rahul Gandhi: ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం సమాధానం చెప్పాలి: రాహుల్ గాంధీ

Rahul Gandhi: భారతదేశ విదేశాంగ విధానంపై విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రమైన ప్రశ్నలు సంధించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు.

మరింత Rahul Gandhi: ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం సమాధానం చెప్పాలి: రాహుల్ గాంధీ