రామ్ చరణ్ మరియు ఉపాసన తమ కవల పిల్లలకు శివరామ్ మరియు అన్వీరా దేవి అని నామకరణం చేశారు. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ స్ఫూర్తితో బాబుకి శివరామ్ అని, ధైర్యం మరియు దైవిక శక్తిని సూచిస్తూ పాపకి అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు. ఈ వార్తతో మెగా అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.
మరింత Mega Twins Names: తండ్రి పేరు వచ్చేలా కొడుకు పేరు పెట్టిన రామ్ చరణ్Category: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
70th Filmfare Awards 2026: నామినేషన్ల వేటలో టాలీవుడ్ హవా..70వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026..!
70th Filmfare Awards 2026: 70వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక ఫిబ్రవరి 21న కొచ్చిలో జరగనుంది. తెలుగు నుండి కల్కి, పుష్ప 2, హనుమాన్ వంటి చిత్రాలు అత్యధిక నామినేషన్లు సాధించాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని మధ్య ఉత్తమ నటుడి అవార్డు కోసం గట్టి పోటీ నెలకొంది. అమితాబ్ బచ్చన్ సహాయ నటుడి విభాగంలో నామినేట్ కావడం ఈ ఏడాది ప్రత్యేకత.
మరింత 70th Filmfare Awards 2026: నామినేషన్ల వేటలో టాలీవుడ్ హవా..70వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026..!Annapurna College: అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ స్టూడియో!
Annapurna College: అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ స్టూడియో!
మరింత Annapurna College: అన్నపూర్ణ ఫిల్మ్ కాలేజీలో వరల్డ్ క్లాస్ స్టూడియో!Allu Arjun Fans Association: ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే నినాదాన్ని అభిమానులకి సూచించనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్
Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడింది.
మరింత Allu Arjun Fans Association: ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే నినాదాన్ని అభిమానులకి సూచించనున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్RGV: సోషల్ మీడియా బ్యాన్ వద్దు.. మన పిల్లలను దద్దమ్మలను చేయొద్దు
RGV: ఘజియాబాద్ సోదరీమణుల ఆత్మహత్య తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్‌ను ఆర్జీవీ తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్నాలజీని దూరం చేస్తే మన పిల్లలు ప్రపంచ పోటీలో వెనుకబడిపోతారని, నిషేధం కంటే అవగాహన కల్పించడమే ముఖ్యమని ఆయన తన ‘BAN THE BANNERS’ నోట్‌లో పేర్కొన్నారు.
మరింత RGV: సోషల్ మీడియా బ్యాన్ వద్దు.. మన పిల్లలను దద్దమ్మలను చేయొద్దుSumathi Satakam: ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్
Sumathi Satakam: ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ థాంక్స్ : సుమతీ శతకం చిత్ర సక్సెస్ మీట్ లో నటుడు అమర్దీప్
మరింత Sumathi Satakam: ఘనంగా “సుమతీ శతకం” చిత్ర సక్సెస్ మీట్NTR: జోర్డాన్ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్
NTR: జోర్డాన్‌లో డ్రాగన్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వెళ్తున్న ఎన్టీఆర్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నయా లుక్స్ మాములుగా లేవుఅంటూ కామెంట్స్..
మరింత NTR: జోర్డాన్ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్Kidnap Case: విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణు కు పోలీసుల నోటీసులు
Kidnap Case: తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఏ2గా విష్ణు, ఏ3గా మోహన్ బాబులను నిందితులుగా చేర్చారు. తనపై కేసు కొట్టివేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా, మంచు విష్ణు వారం రోజుల్లో విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరింత Kidnap Case: విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణు కు పోలీసుల నోటీసులుSumathi Sathakam Movie Review: ‘సుమతీ శతకం’ రివ్యూ.. అమర్ దీప్ చౌదరి సినిమా
Sumathi Sathakam Movie Review: ‘సుమతీ శతకం’ రివ్యూ.. అమర్ దీప్ చౌదరి సినిమా
మరింత Sumathi Sathakam Movie Review: ‘సుమతీ శతకం’ రివ్యూ.. అమర్ దీప్ చౌదరి సినిమాMirzapur: థియేటర్లలోకి మిర్జాపూర్ – సెప్టెంబర్ 4న వరల్డ్‌వైడ్ రిలీజ్
Mirzapur: ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపైకి వస్తోంది.
మరింత Mirzapur: థియేటర్లలోకి మిర్జాపూర్ – సెప్టెంబర్ 4న వరల్డ్‌వైడ్ రిలీజ్