Bhimaneni Srinivasa Rao: అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు.
మరింత Bhimaneni Srinivasa Rao: ‘పరమపద సోపానం’ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను..!Category: Entertainment
Entertainment news | Telugu Movie News, Movie Reviews in Telugu | Bollywood News | Tollywood News | TV News | OTT News | Reviews on Movies |
Tollywood: సీనియర్ నటుడు, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి బాబు) కన్నుమూత!
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం పాటు నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి బాబు) ఇకలేరు.
మరింత Tollywood: సీనియర్ నటుడు, దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టి బాబు) కన్నుమూత!Allu Arjun: ఐకాన్ స్టార్‌కు ఊరట.. అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫోటో వాడితే కఠిన చర్యలు!
Allu Arjun: ఐకాన్ స్టార్‌కు ఊరట.. అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫోటో వాడితే కఠిన చర్యలు!
మరింత Allu Arjun: ఐకాన్ స్టార్‌కు ఊరట.. అనుమతి లేకుండా అల్లు అర్జున్ పేరు, ఫోటో వాడితే కఠిన చర్యలు!NTRNeel: బాక్సాఫీస్ ఏలడానికి వస్తున్నాడు.. కొత్త రిలీజ్ డేట్ తో వచ్చిన డ్రాగన్
NTRNeel: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ ఒకేసారి షాక్ మరియు సర్ ప్రైజ్ ఇచ్చారు.
మరింత NTRNeel: బాక్సాఫీస్ ఏలడానికి వస్తున్నాడు.. కొత్త రిలీజ్ డేట్ తో వచ్చిన డ్రాగన్Balakrishna: బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీలో ఇద్దరు హీరోయిన్లు?
Balakrishna: నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని ‘వీర సింహ రెడ్డి’ సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఇంకో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ డైరెక్టర్‌తో పాటు సినిమాలో హీరోయిన్‌ని కూడా రిపీట్ చేస్తున్నారు.
మరింత Balakrishna: బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీలో ఇద్దరు హీరోయిన్లు?TFDA: దర్శకులకు ‘వరం’.. రూ. 30 కోట్లతో 10 సినిమాలు.. చదలవాడ శ్రీనివాసరావు సంచలన ప్రకటన!
TFDA: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉపాధి కరువుతో అల్లాడుతున్న దర్శకులకు అండగా నిలిచేందుకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.
మరింత TFDA: దర్శకులకు ‘వరం’.. రూ. 30 కోట్లతో 10 సినిమాలు.. చదలవాడ శ్రీనివాసరావు సంచలన ప్రకటన!Raghu Kunche: సినిమా లవర్స్ అందరికీ “గేదెల రాజు” నచ్చుతుంది
Raghu Kunche: రఘుకుంచే టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
మరింత Raghu Kunche: సినిమా లవర్స్ అందరికీ “గేదెల రాజు” నచ్చుతుందిJagapathi Babu: నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం
Jagapathi Babu: హెయిర్ స్టైల్ చేయడంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఫేమస్ అయిన రామ్ కొణికి ఇప్పుడు కొత్తగా “కొణికి లక్స్” పేరిట స్కిన్ కేర్ ప్రారంభించడం జరిగింది.
మరింత Jagapathi Babu: నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభంTollywood Hero’s: హిట్టు ప్లాపులతో సంబంధం లేదు.. రాబోయే రెండేళ్లూ మన స్టార్ హీరోలదే హవా!
Tollywood Hero’s: 2026-2027 ఈ ఒక్క సంవత్సరం మన టాలీవుడ్‌లో ఉన్న ప్రతి స్టార్ హీరోకి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్కా అనొచ్చు. ప్రతి హీరో తర్వాత చేస్తున్న సినిమాలు అన్నీ చూస్తే ఇదే అనొచ్చు. ముందు సినిమా ప్లాప్, హిట్ తో సంబంధం లేకుండా రిజల్ట్స్ రానున్నాయి. దీనికి తగ్గట్టుగానే నెక్స్ట్ మూవీస్‌లను ప్లాన్ చేసుకుంటున్నారు మన స్టార్ హీరోలు.
మరింత Tollywood Hero’s: హిట్టు ప్లాపులతో సంబంధం లేదు.. రాబోయే రెండేళ్లూ మన స్టార్ హీరోలదే హవా!Babu Mohan: తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు
Babu Mohan: తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది.
మరింత Babu Mohan: తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు