Bengaluru

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివర్లో ట్విస్ట్ మామూలుగా లేదుగా

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివర్లో ట్విస్ట్ మామూలుగా లేదుగా

మరింత Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివర్లో ట్విస్ట్ మామూలుగా లేదుగా
Crime News

Crime News: బాలుడిని కొరికి చంపిన.. ఎలుగుబంటి

Crime News: తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా వాల్పారైలో సోమవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది.

మరింత Crime News: బాలుడిని కొరికి చంపిన.. ఎలుగుబంటి
AP News

AP News: విశాఖలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఒకరు మృతి

AP News: విశాఖపట్నంలో ఈరోజు ఉదయం పెద్ద ప్రమాదం జరిగింది. ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి శ్రీకాకుళం వెళ్లాల్సిన బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి దూసుకెళ్లింది.

మరింత AP News: విశాఖలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఒకరు మృతి
Eluru:

Eluru: క‌న్న‌తల్లిని న‌డిరోడ్డుపై కొడ‌వ‌లితో న‌రికి చంపిన కొడుకు

Eluru: క‌న్న‌తల్లిని న‌డిరోడ్డుపై కొడ‌వ‌లితో న‌రికి చంపిన కొడుకు

మరింత Eluru: క‌న్న‌తల్లిని న‌డిరోడ్డుపై కొడ‌వ‌లితో న‌రికి చంపిన కొడుకు
Hyderabad:

Hyderabad: సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీల‌క మ‌లుపు.. మాజీ ఎమ్మెల్యే సోద‌రుడి అరెస్టు

Hyderabad: సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీల‌క మ‌లుపు.. మాజీ ఎమ్మెల్యే సోద‌రుడి అరెస్టు

మరింత Hyderabad: సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీల‌క మ‌లుపు.. మాజీ ఎమ్మెల్యే సోద‌రుడి అరెస్టు
Huma Qureshi

Huma Qureshi: నటి హుమా ఖురేషి బ్రదర్ దారుణ హత్య !

Huma Qureshi: నటి హుమా ఖురేషి కజిన్ బ్రదర్ ఆసిఫ్ ఖురేషి ఢిల్లీలో హత్యకు గురయ్యారు. పార్కింగ్ స్థలం విషయంలో జరిగిన ఘర్షణలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

మరింత Huma Qureshi: నటి హుమా ఖురేషి బ్రదర్ దారుణ హత్య !
Road Accident

Road Accident: లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు జవాన్లు మృతి

Road Accident: జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. CRPF జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలోకి జారిపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరికొంత మంది గాయపడ్డారు.

మరింత Road Accident: లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు జవాన్లు మృతి
Ex Deputy CM

Ex Deputy CM: మాజీ ఉప ముఖ్యమంత్రి ఇంట్లో దొంగలు పడ్డారు

Ex Deputy CM: ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడి పూర్వ ఉప ముఖ్యమంత్రి టి.ఎస్. సింగ్‌దేవ్ నివాసమైన ప్యాలెస్‌లో విలువైన పురాతన వస్తువు దొంగిలించబడింది.

మరింత Ex Deputy CM: మాజీ ఉప ముఖ్యమంత్రి ఇంట్లో దొంగలు పడ్డారు