Malakpet

Malakpet: హైదరాబాద్‌ మలక్‌పేటలో కాల్పుల కలకలం.. సీపీఐ నాయకుడు మృతి

Malakpet: రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నగరంలోని మలక్‌పేట, శాలివాహన నగర్‌లోని ఓ పార్కు వద్ద సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్ (47) గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు.

మరింత Malakpet: హైదరాబాద్‌ మలక్‌పేటలో కాల్పుల కలకలం.. సీపీఐ నాయకుడు మృతి
Crime News

Crime News: ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం

Crime News: హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ఓ మహిళా రోగిపై వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

మరింత Crime News: ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం
Selfie Murder Plan

Selfie Murder Plan: సెల్ఫీ దిగుదామని భర్తను నదిలోకి తోసిన భార్య

Selfie Murder Plan:ఇప్పటితరం సంబంధాల్లో నమ్మకం అనేది అంతగా కనిపించకుండాపోతున్నది. భార్యభర్తల బంధం నమ్మకంపైనే నిలబడాలని చెప్పుకుంటున్న సమాజంలో, కొందరు వ్యక్తులు మాత్రం ఆ నమ్మకాన్ని తుంగలో తొక్కుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

మరింత Selfie Murder Plan: సెల్ఫీ దిగుదామని భర్తను నదిలోకి తోసిన భార్య
Goods Train Fire Accident

Goods Train Fire Accident: తమిళనాడులో డీజిల్‌ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు.. నిలిచిపోయిన అన్ని రైలు సేవలు..

Goods Train Fire Accident: తమిళనాడులోని చెన్నై సమీపంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

మరింత Goods Train Fire Accident: తమిళనాడులో డీజిల్‌ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు.. నిలిచిపోయిన అన్ని రైలు సేవలు..
IIM Calcutta

IIM Calcutta: కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి యువతులపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

IIM Calcutta: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో తాజాగా ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

మరింత IIM Calcutta: కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి యువతులపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
Arunachalam Giri Pradakshina:

Arunachalam Giri Pradakshina: అరుణాచ‌లంలో తెలుగు భ‌క్తుడి దారుణ హ‌త్య‌

Arunachalam Giri Pradakshina:అరుణాచ‌లంలో తెలుగు భ‌క్తుడి దారుణ హ‌త్య‌

మరింత Arunachalam Giri Pradakshina: అరుణాచ‌లంలో తెలుగు భ‌క్తుడి దారుణ హ‌త్య‌
Crime News

Crime News: చెన్నైలోని నదిలో ఏపీ యువకుడి మృతదేహం.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

Crime News: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నైలో దారుణ హత్యకు గురైన విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

మరింత Crime News: చెన్నైలోని నదిలో ఏపీ యువకుడి మృతదేహం.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!
Srikalahasti

Srikalahasti: డబ్బులు పంపితే దోషం పోగొడతాం!.. శ్రీకాళహస్తిలో బరితెగించిన పూజారులు!

Srikalahasti: శ్రీకాళహస్తి… రాహు-కేతు సర్పదోష నివారణ పూజల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే పవిత్ర స్థలం. కానీ ఇప్పుడు అక్కడ కొత్త రకం మోసాలు భక్తులను బెదిరిస్తున్నాయి.

మరింత Srikalahasti: డబ్బులు పంపితే దోషం పోగొడతాం!.. శ్రీకాళహస్తిలో బరితెగించిన పూజారులు!
Crime News:

Crime News: హెయిర్ క‌ట్ చేయించుకొమ్మ‌న్నందుకు ప్రిన్సిపాల్‌ను దారుణంగా పొడిచి చంపిన విద్యార్థులు

Crime News: హెయిర్ క‌ట్ చేయించుకొమ్మ‌న్నందుకు ప్రిన్సిపాల్‌ను దారుణంగా పొడిచి చంపిన విద్యార్థులు

మరింత Crime News: హెయిర్ క‌ట్ చేయించుకొమ్మ‌న్నందుకు ప్రిన్సిపాల్‌ను దారుణంగా పొడిచి చంపిన విద్యార్థులు