ED: నాంపల్లిలోని ఈడీ కోర్టులో గురువారం ఓటుకు నోటు కేసు విచారణకొచ్చింది. ఈ విచారణకు సండ్ర వెంకటవీరయ్య, ఉదయ సింహా హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి, వేంకృష్ణ కీర్తన్ గైర్హాజరయ్యారు. దీంతో తదుపరి విచారణను కోర్టు 16కు వాయిదా వేసింది.