Posani Krishna Murali: సినీ రచయిత, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి పై అనంతపురం జిల్లాలో కేసులు నమోదు చేశారు. ఏపి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, నారా లోకేష్ లను అనుచిత చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఫిర్యాదులు ఇచ్చారు.కోట్ల మంది వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న టీటీడీ ఛైర్మన్ పదివిలో ఉన్న BR నాయుడు పై అసభ్యంగా మాట్లాడారు. తిరుమల దేవస్థానం ప్రతిష్ఠను మసకపరిచేలా చేసే కుట్రలో భాగంగా పోసా వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Lagacharla: KTR ఆదేశాలతోనే కలెక్టర్‌పై దాడి.. పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు