Lagacharla: కేటీఆర్ ఆదేశాలతోనే లగచర్లలో ప్రభుత్వ అధికారులపై గ్రామస్థులు దడి చేసినట్టు పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో చెపారు. ప్రభుత్వ పరువు తీయడానికి ఇలా చేశాం అని పట్నం నరేందర్ ఒప్పుకున్నారు.రాజకీయ మైలేజీ పొందడంతోపాటు ప్రభుత్వ పరువు తీయడానికె ఇలా చేశాం ఈ కుట్రలో కేటీఆర్, ఇతరులు ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్ పేరుకున్నారు. నిందితుడు సురేష్ తనకుతరచుగా ఫోన్ ఫోన్ చేసి దాడికి ప్లాన్ చేశాడని పట్నం సంచలన విషయాలు బయటపెట్టాడు దీంతో నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్ లోని కోర్టులో హాజరుపరచగా..
ఆయనకు మెజిస్ట్రేట్ ఈనెల 27 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది.పట్నం నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకి తరలించారు.