Palnadu: తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా రేషన్ రవాణా చేస్తూ ప్రమాదవశాత్తు రేషన్ వాహనం తిరగబడి దాచేపల్లికి చెందిన షేక్ నాగూర్ 25 సంవత్సరాల వ్యక్తి మృతి
మరింత Palnadu: రేషన్ అక్రమ రవాణాలో వ్యక్తి మృతిBlog
Women Cricket: తొలి వన్డేలో టీమిండియా బోణీ
Women Cricket: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత మహిళా జట్టు ఘనంగా బోణీ కొట్టింది.
మరింత Women Cricket: తొలి వన్డేలో టీమిండియా బోణీHyderabad: హైదరాబాద్ లో భారీగా పట్టుబడి డ్రగ్స్
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగర కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. రెండు డ్రగ్స్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. హెచ్ న్యూ పోలీస్ ఆపరేషన్లో డ్రగ్స్ పెడ్లర్స్ పట్టుబడ్డారు. విదేశీయుడు సహా ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్ను…
మరింత Hyderabad: హైదరాబాద్ లో భారీగా పట్టుబడి డ్రగ్స్Delhi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిపై రూ.10 లక్షల రివార్డ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. ముంబైలో ఈ నెలలో హత్యకు గురైన కాంగ్రెస్ లీడర్ బాబా సిద్దీకి మర్డర్,…
మరింత Delhi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిపై రూ.10 లక్షల రివార్డ్Tirupati: తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబేదిరింపు కాల్
బాంబ్ బెదిరింపులతో అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు…
మరింత Tirupati: తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబేదిరింపు కాల్Telangana: నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ పర్యటన
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు.
మరింత Telangana: నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గవర్నర్ పర్యటనHyderabad: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం.. కిడ్నాపర్‌కు దేహశుద్ధి
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం
మరింత Hyderabad: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం.. కిడ్నాపర్‌కు దేహశుద్ధిDelhi: కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు సీజేఐ
దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో సతమతం అవుతుంది. రోజురోజుకు గాలి నాణ్యత తగ్గిపోతుంది. ఇదే విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం సుప్రీంకోర్టులో విలేకరులతో సీజేఐ మాట్లాడుతూ, పెరుగుతున్న వాయు కాలుష్యం…
మరింత Delhi: కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు సీజేఐCricket: న్యూజీలాండ్ ను నిలువరించిన సుందర్.. రోహిత్ మళ్ళీ విఫలం !
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సున్నా వద్ద ఔటయ్యాడు. అతను టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్…
మరింత Cricket: న్యూజీలాండ్ ను నిలువరించిన సుందర్.. రోహిత్ మళ్ళీ విఫలం !Chief Justice of India: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
Chief Justice of India: జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
మరింత Chief Justice of India: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా