Gold Price Today

Gold Price Today: బంగారం ధరల షాక్.. నేడు మళ్ళీ పెరిగిన పసిడి, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం ధరల షాక్.. నేడు మళ్ళీ పెరిగిన పసిడి, వెండి ధరలు.. తులం ఎంతంటే?

మరింత Gold Price Today: బంగారం ధరల షాక్.. నేడు మళ్ళీ పెరిగిన పసిడి, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Tirumala

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
AP Inter Results 2026

AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. గత 12 ఏళ్లలో రికార్డు స్థాయి ఉత్తీర్ణత..!

AP Inter Results 2026: మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. మొదటి ఏడాదిలో 77%, రెండో ఏడాదిలో 81% ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ కళాశాలలు రికార్డు స్థాయి ఫలితాలను సాధించాయి. ఫలితాలను వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ద్వారా చూసుకోవచ్చని మంత్రి సూచించారు.

మరింత AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. గత 12 ఏళ్లలో రికార్డు స్థాయి ఉత్తీర్ణత..!
Pudi Srihari Arrested

Pudi Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరి అరెస్ట్.. సోషల్ మీడియా పోస్టులే కారణం!

Pudi Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్‌ఓ పూడి శ్రీహరిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో “రక్త చరిత్ర” పేరుతో పోస్టులు పెట్టడమే ఇందుకు కారణం. ఆయన ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, తాడేపల్లిలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

మరింత Pudi Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరి అరెస్ట్.. సోషల్ మీడియా పోస్టులే కారణం!
Donald Trump

Donald Trump: ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరింది.. కానీ మా పని ఇంకా పూర్తి కాలేదు

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం దాదాపు ముగిసిందని ప్రకటించారు. అయితే, తమ సైనిక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రెండో రౌండ్ చర్చలు ఇస్లామాబాద్‌లో జరిగే అవకాశం ఉండగా, ఏప్రిల్ 22 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది.

మరింత Donald Trump: ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరింది.. కానీ మా పని ఇంకా పూర్తి కాలేదు
CSK vs KKR

CSK vs KKR: చెపాక్‌లో సీఎస్‌కే జోరు.. కోల్‌కతాపై 32 పరుగుల తేడాతో ఘనవిజయం!

CSK vs KKR: చెన్నై సూపర్ కింగ్స్ 192 పరుగులు చేసి, కోల్‌కతాను 160 పరుగులకే పరిమితం చేసింది. సంజు శాంసన్ బ్యాటింగ్‌లో రాణించగా, నూర్ అహ్మద్ తన స్పిన్ మాయాజాలంతో 3 వికెట్లు తీసి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మరింత CSK vs KKR: చెపాక్‌లో సీఎస్‌కే జోరు.. కోల్‌కతాపై 32 పరుగుల తేడాతో ఘనవిజయం!
Lok Sabha Seats

Lok Sabha Seats: తెలంగాణలో కొత్తగా 10 లోక్‌సభ స్థానాలు?.. ఎక్కడెక్కడో తెలుసా..?

Lok Sabha Seats: త్వరలో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సరిహద్దులు మారబోతున్నాయి. దీనివల్ల మన తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. అసలు ఏం జరగబోతోందో  తెలుసుకుందాం.

మరింత Lok Sabha Seats: తెలంగాణలో కొత్తగా 10 లోక్‌సభ స్థానాలు?.. ఎక్కడెక్కడో తెలుసా..?
Horoscope Today

Horoscope Today: తగ్గనంటున్న ప్రాబ్లమ్స్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో సంబంధాలు బాగుంటాయి..!

Horoscope Today: మేషం (Aries) మీరు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఒక సంఘటన మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేయవచ్చు.

మరింత Horoscope Today: తగ్గనంటున్న ప్రాబ్లమ్స్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో సంబంధాలు బాగుంటాయి..!
Chandrababu Naidu

Chandrababu Naidu: చంద్రబాబు విజన్.. గ్లోబల్ టెక్ హబ్‌గా అమరావతి.. ప్రపంచంతోనే ఏపీ పోటీ!

Chandrababu Naidu: చంద్రబాబు విజన్.. గ్లోబల్ టెక్ హబ్‌గా అమరావతి.. ప్రపంచంతోనే ఏపీ పోటీ!

మరింత Chandrababu Naidu: చంద్రబాబు విజన్.. గ్లోబల్ టెక్ హబ్‌గా అమరావతి.. ప్రపంచంతోనే ఏపీ పోటీ!