Medicines Price Cut

Medicines Price Cut: గుడ్ న్యూస్ .. 35 మందులపై ధరలు తగ్గించిన కేంద్రం

Medicines Price Cut: దేశ ప్రజలకు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరింత Medicines Price Cut: గుడ్ న్యూస్ .. 35 మందులపై ధరలు తగ్గించిన కేంద్రం
Tamannaah Bhatia

Tamannaah Bhatia: పాక్‌ క్రికెటర్‌తో పెళ్లి రూమర్స్‌.. తమన్నా రియాక్షన్‌ ఇదే 

Tamannaah Bhatia: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై నటి తమన్నా భాటియా స్పష్టత ఇచ్చారు.

మరింత Tamannaah Bhatia: పాక్‌ క్రికెటర్‌తో పెళ్లి రూమర్స్‌.. తమన్నా రియాక్షన్‌ ఇదే 
Ind vs Eng in 5th Test

Ind vs Eng in 5th Test: భారత్ vs ఇంగ్లాండ్.. ఉత్కంఠభరితంగా ఐదో టెస్టు

Ind vs Eng in 5th Test: భారత్ , ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్నాయి.

మరింత Ind vs Eng in 5th Test: భారత్ vs ఇంగ్లాండ్.. ఉత్కంఠభరితంగా ఐదో టెస్టు
Chiranjeevi

Chiranjeevi: సీఎం రేవంత్ ను కలిసిన చిరంజీవి

Chiranjeevi: తెలంగాణలో రాజకీయాలు, సినిమా రంగం కలిసిపోతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, ఇటీవల ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె ప్రకటించిన కొన్ని గంటలకే మెగాస్టార్ చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది.

మరింత Chiranjeevi: సీఎం రేవంత్ ను కలిసిన చిరంజీవి
Horoscope Today

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

మరింత Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Kodali Nani Court Violation

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు

Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి చట్టపరంగా సమస్య ఎదురైంది. 2024లో ఓ మహిళ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.

మరింత Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు
Choreographer Krishna

Choreographer Krishna: ఢీ కొరియోగ్రాఫర్‌ కృష్ణపై పోక్సో కేసు నమోదు

Choreographer Krishna: టాలీవుడ్ డ్యాన్స్ షోలు, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కోరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ఇప్పుడు పోలీసుల జోలికి వెళ్లాడు.

మరింత Choreographer Krishna: ఢీ కొరియోగ్రాఫర్‌ కృష్ణపై పోక్సో కేసు నమోదు
Road Accident

Road Accident: కాలువలో పడిపోయిన కారు.. 11 మంది మృతి

Road Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాలో ఆదివారం రోజు భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయింది.

మరింత Road Accident: కాలువలో పడిపోయిన కారు.. 11 మంది మృతి
Saina Nehwal

Saina and Parupalli Kashyap: మళ్ళీ ఒక్కటైన సైనా-కశ్యప్ జంట

Saina and Parupalli Kashyap: ఇటీవ‌లే విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ జంట సైనా నెహ్వాల్ – పారుపల్లి కశ్యప్ ఇప్పుడు మళ్లీ ఒక్క‌ట‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

మరింత Saina and Parupalli Kashyap: మళ్ళీ ఒక్కటైన సైనా-కశ్యప్ జంట
Crime News

Crime News: దారుణం.. తల్లి, ఇద్దరు కుమార్తెలు హత్య

Crime News: కాకినాడ జిల్లా సామర్లకోటలోని సీతారామ కాలనీలో శనివారం అర్ధరాత్రి భయంకర ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి, ఆమె ఇద్దరు చిన్నారుల‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశార‌న్న సమాచారం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది.

మరింత Crime News: దారుణం.. తల్లి, ఇద్దరు కుమార్తెలు హత్య