Bandi Sanjay

Bandi Sanjay: ఓటు చోరీ చేసినట్లైతే మేమే అధికారంలోకి వస్తాం కదా?

Bandi Sanjay: ఓటు చోరీ చేసినట్లైతే మేమే అధికారంలోకి వస్తాం కదా?

మరింత Bandi Sanjay: ఓటు చోరీ చేసినట్లైతే మేమే అధికారంలోకి వస్తాం కదా?
Vantara

Vantara: జంతు చట్టాల ఉల్లంఘన.. ‘సిట్‌’ విచారణకు అంబానీ వంతారా

Vantara: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ – వంతారాపై వస్తున్న ఆరోపణలను స్వతంత్రంగా పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ని ఏర్పాటు చేసింది.

మరింత Vantara: జంతు చట్టాల ఉల్లంఘన.. ‘సిట్‌’ విచారణకు అంబానీ వంతారా
Khairtabad Ganesh

Khairtabad Ganesh: నవరాత్రులకు ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధం.. ఆ రూట్లలోకి వాహనాలను నో ఎంట్రీ…

Khairtabad Ganesh: హైదరాబాద్ మహానగరం గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం రంగు సిద్ధమైంది. గణేష్ నవరాత్రులు అనగానే భక్తులకు గుర్తుకువచ్చే పేరు ఖైరతాబాద్ బడా గణేష్.

మరింత Khairtabad Ganesh: నవరాత్రులకు ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధం.. ఆ రూట్లలోకి వాహనాలను నో ఎంట్రీ…
Vinayaka Chavithi 2025

Vinayaka Chavithi 2025: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

Vinayaka Chavithi 2025: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాన్ని భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అడ్డంకులను తొలగించి, జ్ఞానం, శ్రేయస్సును ప్రసాదించే వాడు గణపతి బప్పా.

మరింత Vinayaka Chavithi 2025: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
Andhra University

Andhra University: ఏయూ రిజిస్ట్రార్ రాజీనామా

Andhra University: ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ)లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏడాది పాటు రిజిస్ట్రార్‌గా సేవలందించిన ప్రొఫెసర్ ధనుంజయరావు తన పదవికి రాజీనామా చేశారు.

మరింత Andhra University: ఏయూ రిజిస్ట్రార్ రాజీనామా
US Tariffs on India

US Tariffs on India: రేపటి నుంచే అమల్లోకి అమెరికా కొత్త టారిఫ్‌లు.. నోటీసు జారీ చేసిన అమెరికా

US Tariffs on India: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో అమెరికా భారత్‌పై అదనపు సుంకాలు విధించబోతోంది.

మరింత US Tariffs on India: రేపటి నుంచే అమల్లోకి అమెరికా కొత్త టారిఫ్‌లు.. నోటీసు జారీ చేసిన అమెరికా
Nara Lokesh

Nara Lokesh: గణేష్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌..

Nara Lokesh: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత Nara Lokesh: గణేష్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌..
Revanth Reddy

Revanth Reddy: బీహార్‌లో రాహుల్ గాంధీ ని కలవనున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని బీహార్‌లో జరుగుతున్న ‘వోటర్ అధికార్ యాత్ర’ లో పాల్గొనడానికి ఈ రోజు బయలుదేరారు.

మరింత Revanth Reddy: బీహార్‌లో రాహుల్ గాంధీ ని కలవనున్న రేవంత్ రెడ్డి
Vijayawada

Vijayawada: భక్తులకు అలెర్ట్‌.. ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్‌.. సంప్రదాయ దుస్తులు తప్పనిసరి!

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు ఒక కీలక గమనిక. ఇకపై ఈ ఆలయంలోకి వచ్చే ప్రతి భక్తుడు సంప్రదాయ దుస్తులలోనే రావాల్సి ఉంటుంది.

మరింత Vijayawada: భక్తులకు అలెర్ట్‌.. ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్‌.. సంప్రదాయ దుస్తులు తప్పనిసరి!