Suicide:

Suicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య

Suicide: “ప్రేమించడం ముఖ్యం కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత మనల్ని బాగా చూసుకుంటాడా లేదా అని తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు.

మరింత Suicide: ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశా.. ఇద్దరు కూతుర్లతో కలిసి తల్లి ఆత్మహత్య
Income Tax Rules

Income Tax Rules: మారనున్న ఆదాయపు పన్ను రూల్స్.. ‘స్మార్ట్’ ఫారమ్‌లతో పన్ను చెల్లింపు ఇక చిటికెలో!

Income Tax Rules: ఆదాయపు పన్ను శాఖ 2026 ఏప్రిల్ నుండి కొత్త పన్ను నియమాలను అమలు చేయబోతోంది. ‘స్మార్ట్’ ఫారమ్‌ల ద్వారా పన్ను దాఖలు సులభతరం కానుంది. ఆస్తుల విలువను లెక్కించడానికి ‘రూల్ 57’ మరియు నిపుణుల కోసం కొత్త ప్రమాణాలను ముసాయిదాలో చేర్చారు.

మరింత Income Tax Rules: మారనున్న ఆదాయపు పన్ను రూల్స్.. ‘స్మార్ట్’ ఫారమ్‌లతో పన్ను చెల్లింపు ఇక చిటికెలో!
Jr NTR's 'Dragon' heads to Jordan for major action sequences

NTR: జోర్డాన్‌ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్

NTR: జోర్డాన్‌లో డ్రాగన్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అందులో పాల్గొనడానికి వెళ్తున్న ఎన్టీఆర్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నయా లుక్స్ మాములుగా లేవుఅంటూ కామెంట్స్..

మరింత NTR: జోర్డాన్‌ కి ఎన్టీఆర్.. కొత్త మేక్ఓవర్ తో అదరకోటినా జూనియర్
Chandrababu

Chandrababu: హైదరాబాద్‌కు హైటెక్‌ సిటీలా.. దేశానికి క్వాంటమ్ సెంటర్ గేమ్ ఛేంజర్

chandrababu: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నాటికి మొదటి క్వాంటం కంప్యూటర్ రాబోతోందని, లక్షలాది మంది విద్యార్థులకు ఈ రంగంలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 18న బిల్ గేట్స్ అమరావతిని సందర్శించనున్నట్లు వెల్లడించారు.

మరింత Chandrababu: హైదరాబాద్‌కు హైటెక్‌ సిటీలా.. దేశానికి క్వాంటమ్ సెంటర్ గేమ్ ఛేంజర్
Kidnap Case:

Kidnap Case: విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణు కు పోలీసుల నోటీసులు

Kidnap Case: తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఏ2గా విష్ణు, ఏ3గా మోహన్ బాబులను నిందితులుగా చేర్చారు. తనపై కేసు కొట్టివేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా, మంచు విష్ణు వారం రోజుల్లో విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మరింత Kidnap Case: విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణు కు పోలీసుల నోటీసులు
Revanth Reddy

Revanth Reddy: వికారాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు!

Revanth Reddy: గత పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మరింత Revanth Reddy: వికారాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు!

IRCTC Ticket Booking: ఆధార్ కార్డు ఉంటే 24.. లేకుంటే 12 టిక్కెట్లు

IRCTC Ticket Booking: ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పరిమితిని ఆధార్ లింక్డ్ యూజర్లకు 24కు పెంచింది. అలాగే, అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రారంభమయ్యే మొదటి రోజున కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే అర్ధరాత్రి వరకు బుకింగ్ చేసుకునే ప్రత్యేక అవకాశం కల్పించింది.

మరింత IRCTC Ticket Booking: ఆధార్ కార్డు ఉంటే 24.. లేకుంటే 12 టిక్కెట్లు

Nampally: కీలక హార్డ్ డిస్కులు, పత్రాలు దగ్ధం!

Nampally: నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో ఈరోజు (శనివారం) ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదం ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది.

మరింత Nampally: కీలక హార్డ్ డిస్కులు, పత్రాలు దగ్ధం!

Telangana: మార్చి 15 నుంచి అమల్లోకి ‘వాహన్’.. ఇక ఆర్‌సీ కోసం ఎదురుచూపులు ఉండవు

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.

మరింత Telangana: మార్చి 15 నుంచి అమల్లోకి ‘వాహన్’.. ఇక ఆర్‌సీ కోసం ఎదురుచూపులు ఉండవు
Fire Accident

Fire Accident: నాంపల్లి భారీ అగ్నిప్రమాదం.. కీలక సాక్ష్యాధారాలు దగ్ధమయ్యే ఛాన్స్?

Fire Accident: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, కీలక సాక్ష్యాధారాలు మరియు పత్రాలు దగ్ధమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత Fire Accident: నాంపల్లి భారీ అగ్నిప్రమాదం.. కీలక సాక్ష్యాధారాలు దగ్ధమయ్యే ఛాన్స్?