Revanth Reddy: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమది రాచరిక ఆలోచనలను ఓడించిన ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. సంక్షేమానికి రూ.1.56 లక్షల కోట్లు కేటాయించామని, 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేశామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తామని, ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు ఇచ్చామని ప్రకటించారు. అలాగే నిరుద్యోగుల కోసం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.
మరింత Revanth Reddy: రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా అడుగులు.. అవతరణ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!Author: MAHAA News Desk
Mamata Banerjee: మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోనుందా?..
Mamata Banerjee: ఒక రాజకీయ పార్టీకి ముగింపు పలకడం అనేది సాధారణంగా రాజకీయ విశ్లేషణలకు విరుద్ధమైన విషయం. ఎందుకంటే, రాజకీయ పార్టీలు ‘రోజ్ ఆఫ్ జెరికో’ (ఎడారి గులాబీ) లాంటివి.
మరింత Mamata Banerjee: మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోనుందా?..Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక సందేశాలు!
Telangana Formation Day: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల ఆశయాల సాధనే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, పదేళ్ల స్వయం పాలనలో తాము సాధించిన నీరు, విద్యుత్, వ్యవసాయ ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రస్తుత పాలకులు రైతుల సంక్షేమాన్ని విస్మరించకుండా హామీలను నెరవేర్చాలని కేసీఆర్ హితవు పలికారు.
మరింత Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక సందేశాలు!Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. నెల రోజుల్లో ఆ వివరాలు అప్డేట్ చేయకపోతే కష్టమే!
Telangana Traffic Challans:తెలంగాణ రవాణా శాఖ వాహనదారులకు నెల రోజుల గడువు విధిస్తూ కొత్త నిబంధన తెచ్చింది. ప్రతి వాహనదారుడు తమ మొబైల్, వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను vahan.parivahan.gov.in లో అప్డేట్ చేసుకోవాలి. ఇకపై చలాన్ సమాచారం ఇందుకే పంపుతారు కాబట్టి, “మెసేజ్ రాలేదు” అనే సాకులు చెల్లవని అధికారులు స్పష్టం చేశారు.
మరింత Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. నెల రోజుల్లో ఆ వివరాలు అప్డేట్ చేయకపోతే కష్టమే!Telangana Formation Day: నేడు రాష్ట్ర అవతరణ సంబురాలు.. వరాల జల్లు కురిపించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
Telangana Formation Day: తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవానికి పరేడ్ గ్రౌండ్స్ సిద్ధమైంది. ఎండ తీవ్రత వల్ల ఉదయం 8:30 గంటలకే సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరిస్తారు. ఈ వేదికగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 2 లక్షల మందికి కొత్త చేయూత పెన్షన్లు, నిరుద్యోగుల కోసం మెగా ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం ప్రకటించనుంది. సికింద్రాబాద్ పరిసరాల్లో ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.
మరింత Telangana Formation Day: నేడు రాష్ట్ర అవతరణ సంబురాలు.. వరాల జల్లు కురిపించనున్న సీఎం రేవంత్ రెడ్డి!Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అదృష్ట యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు!Chandrababu: రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏపీ సరికొత్త రికార్డు.. యువతకు ఉద్యోగాలపై సీఎం చంద్రబాబు హామీ!
Chandrababu: కాకినాడ జిల్లా చామవరం పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ రూ.10 లక్షల కోట్ల అప్పుల విధ్వంసాన్ని ఎండగట్టారు. రాష్ట్రానికి రూ.23లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, విశాఖలో గూగుల్ సంస్థ రూ.15 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ పెట్టనుందని ప్రకటించారు. బడి తెరవగానే ఎంతమంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’ అందిస్తామని, నంద్యాల విగ్రహం వివాదం వెనుక వైసీపీ కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు.
మరింత Chandrababu: రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏపీ సరికొత్త రికార్డు.. యువతకు ఉద్యోగాలపై సీఎం చంద్రబాబు హామీ!Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి
Ponnam Prabhakar: హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన ‘నవనిర్మాణ సభ’పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అధికారం ఇచ్చారు కాబట్టి నవనిర్మాణం అక్కడే చూపించుకోవాలని హితవు పలికారు. అలాగే, బీజేపీ రెమ్యూనరేషన్ ఇస్తేనే పవన్ ఇక్కడికి వస్తున్నారని, దమ్ముంటే కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
మరింత Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలిK Kavitha: ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ 2.0.. ఊరుకునే ప్రసక్తే లేదు!”
K Kavitha: తెలంగాణలో ఆంధ్రా పాలకుల ఏజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఏపీ ఏర్పడి ఇన్నేళ్లయినా రాజధాని కట్టుకోలేని లోకేష్, పవన్ కళ్యాణ్‌లు తెలంగాణ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్‌లో పెడుతున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను భవిష్యత్తులో కూల్చివేసి ఆంధ్రాకే పంపుతామని, అయితే ఇక్కడున్న సెటిలర్లను మాత్రం కడుపులో పెట్టుకుంటామని స్పష్టం చేశారు.
మరింత K Kavitha: ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ 2.0.. ఊరుకునే ప్రసక్తే లేదు!”Crime News: పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే విషాదం.. భారతీయ పైలట్ దుర్మరణం!
Crime News: అమెరికాలోని జార్జియాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కేరళ మూలాలున్న భారత సంతతి పైలట్ డేవ్ ఫిజి (25) పెళ్లయిన కొద్ది గంటలకే మరణించాడు. ప్రతికూల వాతావరణంలో పైలట్ హెలికాప్టర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ కూడా మరణించగా, కొత్త పెళ్లికూతురు జెస్ని తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది.
మరింత Crime News: పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే విషాదం.. భారతీయ పైలట్ దుర్మరణం!