Crude Oil

Crude Oil: స్టాక్ ఉంది.. ధరలు పెరగవు.. హామీ ఇచ్చిన కేంద్రం

Crude Oil: దేశంలో పెట్రోల్ ధరలను పెంచబోమని, 8 వారాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును 25 రోజులకు పెంచారు. అలాగే ఖరీఫ్ సీజన్ కోసం 177 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

మరింత Crude Oil: స్టాక్ ఉంది.. ధరలు పెరగవు.. హామీ ఇచ్చిన కేంద్రం
TG News

TG News: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

TG News: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుండి బదిలీపై వచ్చిన ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయిస్తారు. మహారాష్ట్రకు బదిలీ అయిన జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

మరింత TG News: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
Health Tips:

Health Tips: త్వరగా తినండి.. ఎక్కువ కాలం జీవించండి.. రాత్రి భోజనంపై తాజా హెల్త్ రిపోర్ట్!

నిద్రకు మూడు గంటల ముందు భోజనం ముగించడం వల్ల రక్తపోటు 3.5%, గుండె వేగం 5% తగ్గుతాయని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. సిర్కాడియన్ రిథమ్‌ను కాపాడుకోవడం ద్వారా మధుమేహం, గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది.

మరింత Health Tips: త్వరగా తినండి.. ఎక్కువ కాలం జీవించండి.. రాత్రి భోజనంపై తాజా హెల్త్ రిపోర్ట్!
Horoscope Today

Horoscope Today: ఈ రాశుల వారికి ఉద్యోగంలో పదోన్నతి.. ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త!

Horoscope Today: నేడు మేషం, మిథునం, ధనుస్సు రాశుల వారికి వృత్తి, ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కర్కాటక, మీన రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు మేష, సింహ రాశుల ద్వారా శుభ సమాచారం అందుతుంది.

మరింత Horoscope Today: ఈ రాశుల వారికి ఉద్యోగంలో పదోన్నతి.. ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త!
Saudi Arabia

Saudi Arabia: చనిపోయిన వారిలో భారతీయులు లేరు..!

సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్ దాడిలో భారతీయులు మరణించలేదని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మరణించిన ఇద్దరూ బంగ్లాదేశీయులేనని, ఒక భారతీయుడు మాత్రం గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఎంబసీ స్పష్టం చేసింది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు సాయం అందిస్తున్నట్లు తెలిపింది.

మరింత Saudi Arabia: చనిపోయిన వారిలో భారతీయులు లేరు..!
S. Jaishankar

S. Jaishankar: భారతీయుల ప్రయోజనాలే మా ప్రాధాన్యత.. ఇరాన్ యుద్ధంపై పార్లమెంట్‌లో ఎస్. జైశంకర్ కీలక ప్రకటన!

S. Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసుకు ముప్పు పొంచి ఉందని, కానీ భారతీయుల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ముఖ్యం అని తెలిపారు. ఇంధన భద్రత కోసం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, చర్చల ద్వారానే శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు.

మరింత S. Jaishankar: భారతీయుల ప్రయోజనాలే మా ప్రాధాన్యత.. ఇరాన్ యుద్ధంపై పార్లమెంట్‌లో ఎస్. జైశంకర్ కీలక ప్రకటన!
Thalapathy Vijay

Thalapathy Vijay: స్టాలిన్ వర్సెస్ విజయ్.. యువత సపోర్ట్ విజయ్ కె..?

తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల సమరం విజయ్ టీవీకే పార్టీ రాకతో ఆసక్తికరంగా మారింది. డీఎంకేను ప్రధాన శత్రువుగా ప్రకటిస్తూ, క్షేత్రస్థాయిలో విజయ్ నిర్వహిస్తున్న భారీ ర్యాలీలు పాత రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తున్నాయి. అవినీతి రహిత పాలన మరియు యువత మద్దతుతో అధికార పీఠమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.

మరింత Thalapathy Vijay: స్టాలిన్ వర్సెస్ విజయ్.. యువత సపోర్ట్ విజయ్ కె..?
Tollywood

Tollywood: ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన సినిమాలో ఎలాంటి పాత్రకైనా రెడీ..!

Tollywood: ‘మిరాయ్’ విజయంతో జోరు మీదున్న నటి రితికా నాయక్, తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో చిన్న పాత్ర దొరికినా చేయడానికి సిద్ధమని తెలిపింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన నటిస్తున్న ఈమె, భవిష్యత్తులో బన్నీ సినిమాల్లో మెరుస్తుందేమో చూడాలి.

మరింత Tollywood: ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన సినిమాలో ఎలాంటి పాత్రకైనా రెడీ..!
Balen Shah

Balen Shah: నేపాల్ రాజకీయాల్లో అమెరికా హస్తం?.. ర్యాప్ స్టార్ నుంచి నేపాల్ పీఎం..?

Balen Shah: నేపాల్ ఎన్నికల్లో ర్యాప్ స్టార్ బాలెన్ షా పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. 183 సీట్లతో ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ రాజకీయ ఎదుగుదల వెనుక అమెరికా భారీగా నిధులు ఖర్చు చేసిందని, యూత్ లీడర్లను తయారు చేసే ప్రోగ్రామ్ ద్వారా బాలెన్ షాకు మద్దతు ఇచ్చిందని ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ వెల్లడించింది.

మరింత Balen Shah: నేపాల్ రాజకీయాల్లో అమెరికా హస్తం?.. ర్యాప్ స్టార్ నుంచి నేపాల్ పీఎం..?
Mahaa news Exclusive

Mahaa News Exclusive: ఆనంద్, జెమ్ గ్రానెట్స్ మాఫియా పై ‘మహా న్యూస్ Exclusive..

Mahaa News Exclusive: చీమకుర్తిలోని ఆర్.ఎల్ పురంలో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని జెమ్, ఆనంద్ గ్రానైట్స్ లీజుల ముసుగులో ఆర్‌ఆర్ఆర్ కంపెనీ అక్రమంగా లూటీ చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా లీజుల అమ్మకం, రూ. 100 కోట్ల కుంభకోణం మరియు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై మహాన్యూస్ ఎక్స్‌క్లూజివ్ కథనం ప్రసారం చేస్తోంది.

మరింత Mahaa News Exclusive: ఆనంద్, జెమ్ గ్రానెట్స్ మాఫియా పై ‘మహా న్యూస్ Exclusive..