Bridal Weight Loss: పెళ్లి సమయానికి సన్నగా కనిపించాలని వధువులు ఎంచుకుంటున్న ‘మౌంజారో బ్రైడ్స్’ అనే కొత్త వెయిట్ లాస్ ట్రెండ్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో పెళ్లికూతులు డయాబెటిస్ ఇంజెక్షన్ల (GLP-1) ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన పద్ధతి వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మరియు ప్రాణాంతక ముప్పుల గురించి నిపుణులు ఏమంటున్నారో ఈ కథనంలో చదవండి.
మరింత Bridal Weight Loss: అందంగా కనిపించాలని ఆకలిని చంపేస్తున్నారా? పెళ్లికూతుళ్లకు ముప్పుగా మారుతున్న వెయిట్ లాస్ ఇంజెక్షన్లు!Author: MAHAA News Desk
Coffee: రాత్రిపూట కాఫీ తాగుతున్నారా? జాగ్రత్త.. మీ ప్రవర్తనలో ఆవేశం పెరగొచ్చు! ముఖ్యంగా మహిళల్లో..
Coffee: రాత్రిపూట కాఫీ తాగడం వల్ల మెదడు నియంత్రణ తప్పి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని టెక్సాస్ వర్సిటీ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నిద్రకు 6 గంటల ముందే కెఫీన్ ఆపేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరింత Coffee: రాత్రిపూట కాఫీ తాగుతున్నారా? జాగ్రత్త.. మీ ప్రవర్తనలో ఆవేశం పెరగొచ్చు! ముఖ్యంగా మహిళల్లో..Weather Report: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు.. మరో 9 రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక!
Weather Report: దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొద్దిరోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారీ వర్షాలు పలకరించాయి.
మరింత Weather Report: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు.. మరో 9 రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక!US-Iran War: ఎఫ్-35 యుద్ధ విమానం కూల్చివేత.. పైలట్ కోసం వేట!
US-Iran War: నైరుతి ఇరాన్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. విమానం నుండి తప్పించుకున్న పైలట్ కోసం ఇరాన్ ప్రభుత్వం భారీ బహుమతిని ప్రకటించి గాలిస్తోంది. ఈ ఘటనపై అమెరికా ఇంకా మౌనంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మీడియా విమానం కూలిపోయిన విషయాన్ని ధృవీకరించింది. ఇది యుద్ధంలో ఒక కీలక పరిణామంగా మారింది.
మరింత US-Iran War: ఎఫ్-35 యుద్ధ విమానం కూల్చివేత.. పైలట్ కోసం వేట!CSK: CSK ఓడిపోవడానికి 3 కారణాలు..?
CSK: చెపాక్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. సంజు శాంసన్ వైఫల్యం, గైక్వాడ్ నెమ్మదైన బ్యాటింగ్ చెన్నైకి నష్టం చేయగా, పంజాబ్ తరపున శ్రేయస్ మెరుపు అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాడు. వ్యూహాత్మక లోపాల కారణంగా చెన్నై భారీ స్కోరు చేసినా ఓటమిని తప్పించుకోలేకపోయింది.
మరింత CSK: CSK ఓడిపోవడానికి 3 కారణాలు..?Horoscope Today: శనివారం ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎవరికి ధనయోగం.. ఎవరికి ఖర్చులు?
Horoscope Today: నేటి రాశిఫలాల ప్రకారం మేష, మిథున, ధనుస్సు రాశుల వారికి ఆర్థికంగా మరియు వృత్తిపరంగా అత్యంత అనుకూలంగా ఉంది. వృషభ, కుంభ రాశుల వారు ఖర్చులు మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కన్య, వృశ్చిక రాశుల వారికి ఆస్తి సంబంధిత లాభాలు చేకూరుతాయి
మరింత Horoscope Today: శనివారం ఏ రాశి వారికి ఎలా ఉంది? ఎవరికి ధనయోగం.. ఎవరికి ఖర్చులు?Amaravati: రాజ్యసభ ముందుకు అమరావతికి చట్టబద్ధత బిల్లు
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక ప్రక్రియలో భాగంగా నేడు రాజ్యసభలో చారిత్రాత్మక అడుగు పడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఎగువ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు, దీనిపై ప్రస్తుతం సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.
మరింత Amaravati: రాజ్యసభ ముందుకు అమరావతికి చట్టబద్ధత బిల్లుSuicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతి
Suicide: ఐదు సంవత్సరాల ప్రేమ, పెళ్లైన 50 రోజులు కూడా కాకముందే యువతిని బలితీసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్ అనే యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈమెకు 2025లో ఫేస్‌బుక్ లో మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
మరింత Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతిCrime News: స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లీ, ఇద్దరు కుమార్తెల మృతి.. ప్రమాదమా లేక హత్యలా?
Crime News: హనుమకొండ జిల్లా పున్నెల్ గ్రామంలో తల్లీ, ఇద్దరు కూతుళ్లు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందారు. కుమార్తె పుట్టినరోజు రోజే ఈ విషాదం జరగడం గమనార్హం. ఇది ప్రమాదమా లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త అజారుద్దీన్ పాత్రపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరింత Crime News: స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లీ, ఇద్దరు కుమార్తెల మృతి.. ప్రమాదమా లేక హత్యలా?Chandrababu Naidu: అమరావతికి కేంద్రం చట్టబద్ధత.. ఏపీలో దీపోత్సవానికి చంద్రబాబు పిలుపు!
Chandrababu Naidu: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ పేరును ఎద్దేవా చేస్తూ, అమరావతి విజయానికి గుర్తుగా నేడు రాష్ట్రవ్యాప్తంగా దీపోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి సంబరాల్లో పాల్గొంటారు
మరింత Chandrababu Naidu: అమరావతికి కేంద్రం చట్టబద్ధత.. ఏపీలో దీపోత్సవానికి చంద్రబాబు పిలుపు!