Donald Trump: అమెరికాలో కొత్త హెచ్-1బీ వీసాలపై అధ్యక్షుడు ట్రంప్ విధించిన $1,00,000 భారీ ఫీజును యూఎస్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని కొట్టేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఫీజులు పెంచే అధికారం అధ్యక్షుడికి లేదని జడ్జి తీర్పునిచ్చారు. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో ఉంటున్న సుమారు 7.3 lakhs హెచ్-1బీ వీసాదారులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది.
మరింత Donald Trump: హెచ్-1బీ వీసాలపై $1,00,000 భారీ ఫీజును కొట్టేసిన యూఎస్ కోర్టు..!Author: MAHAA News Desk
Vijay Sethupathi: అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌ని.. ఇప్పుడు ఆయనతోనే హీరోగా!
Vijay Sethupathi: చెన్నైలో జరిగిన ‘స్లమ్‌డాగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విజయ్ సేతుపతి పాల్గొని మాట్లాడారు. గతంలో పూరి జగన్నాథ్ రాసిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ తమిళ రీమేక్‌లో తాను ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా చేశానని, ఇప్పుడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా నటించడం ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. పూరి క్షణాల్లో కథలు చెబుతారని, ఆయన కెరీర్‌లోనే ‘స్లమ్‌డాగ్’ బెస్ట్ సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
మరింత Vijay Sethupathi: అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌ని.. ఇప్పుడు ఆయనతోనే హీరోగా!Horoscope Today: ఆ రాశుల వారికి అధికారుల ప్రశంసలు, ధనలాభం.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!
Horoscope Today: వృషభ, సింహం, వృశ్చిక, మీన రాశుల వారికి ఈరోజు లక్ బాగుంది. శుభవార్తలు వినడం, అధికారుల ప్రశంసలు, నూతన వస్తులాభాలు ఉన్నాయి. మేష, మకర, కుంభ రాశుల వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓర్పుతో, జాగ్రత్తగా వ్యవహరించాలి. మిగతా రాశుల వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.
మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అధికారుల ప్రశంసలు, ధనలాభం.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!Chandrababu: జగన్ పిచ్చితనానికి 800 కోట్లా? మీ భూమి-మీ హక్కు వేదికగా వైకాపాపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుడు!
Chandrababu: పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. జగన్ హయాంలో రూ. 800 కోట్లు ఖర్చు చేసి పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై ఫోటోలు వేసుకోవడాన్ని పిచ్చితనంగా అభివర్ణించారు. తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, బ్లాక్ చైన్ టెక్నాలజీతో 26 లక్షల మందికి సరికొత్త పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఏపీకి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, మెగా డీఎస్సీ ద్వారా 16,500 టీచర్ పోస్టులు ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు.
మరింత Chandrababu: జగన్ పిచ్చితనానికి 800 కోట్లా? మీ భూమి-మీ హక్కు వేదికగా వైకాపాపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుడు!CINICATHON 2026: హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్, AVGC-XR మరియు క్రియేటివ్ ఇన్నోవేషన్‌కు వేదికగా CINICATHON 2026
CINICATHON 2026: MSME మంత్రిత్వ శాఖకు చెందిన ni-msme సహకారంతో సినికా క్రియేటర్స్ కౌన్సిల్ హైదరాబాద్‌లో ‘సినికాథాన్ 2026’ పోటీలను ప్రకటించింది. ఫిల్మ్‌మేకింగ్, యానిమేషన్, గేమింగ్, కామిక్స్ రంగాల్లోని క్రియేటర్స్ కోసం నిర్వహిస్తున్న ఈ పోటీల గ్రాండ్ ఫినాలే జూన్ 27న జరగనుంది. విజేతలకు రూ. 5 లక్షల వరకు నగదు బహుమతులు అందజేయనున్నారు.
మరింత CINICATHON 2026: హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్, AVGC-XR మరియు క్రియేటివ్ ఇన్నోవేషన్‌కు వేదికగా CINICATHON 2026Samantha: సాయి పల్లవి కోసం రాస్తే.. ఈ సినిమా నన్ను ఎంచుకుంది..!
Samantha: సమంత చాలా రోజుల తర్వాత నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరింత Samantha: సాయి పల్లవి కోసం రాస్తే.. ఈ సినిమా నన్ను ఎంచుకుంది..!Kishan Reddy: తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నాపై ఆరోపణలు..!
Kishan Reddy: సింగరేణిలో 49% వాటా ఉన్నా గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రాన్ని అస్సలు సంప్రదించలేదని, ఇప్పుడు తమ తప్పులు దాచుకోవడానికే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మెస్సీ కోసం కూడా సింగరేణి నిధులు వాడారని విమర్శించారు. మోదీ హయాంలో బొగ్గు రంగంలో తెచ్చిన సంస్కరణల వల్ల భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారిందని, ఈ ఏడాది 1 బిలియన్ టన్నుల రికార్డు ఉత్పత్తి సాధించామని తెలిపారు.
మరింత Kishan Reddy: తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నాపై ఆరోపణలు..!Headache Type: తరచుగా వచ్చే తలనొప్పి మైగ్రేనా లేక బ్రెయిన్ ట్యూమర్..? రెండింటి మధ్య తేడాను గుర్తించడం ఎలా?
Headache Type: మైగ్రేన్ తలనొప్పి అప్పుడప్పుడు వస్తూ, తగ్గిన తర్వాత లక్షణాలు పూర్తిగా మాయమవుతాయి. దీనితో పాటు కళ్ల ముందు వెలుతురు రావడం (ఆరా) వంటివి జరుగుతాయి. కానీ బ్రెయిన్ ట్యూమర్ తలనొప్పి రోజురోజుకూ పెరుగుతుంది, ముఖ్యంగా ఉదయాన్నే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బాడీ బ్యాలెన్స్ తప్పడం, ఫిట్స్ రావడం, చూపు మరియు జ్ఞాపకశక్తి మందగించడం వంటి నిరంతర న్యూరాలజికల్ సమస్యలు వస్తాయి. తలనొప్పి నిరంతరం పెరుగుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మేలు.
మరింత Headache Type: తరచుగా వచ్చే తలనొప్పి మైగ్రేనా లేక బ్రెయిన్ ట్యూమర్..? రెండింటి మధ్య తేడాను గుర్తించడం ఎలా?AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!
AP News: ఏపీ రాజ్యసభ స్థానాలకు టీడీపీ తరఫున ఖరారైన ముగ్గురు అభ్యర్థులు భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ సోమవారం తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. శనివారం రాత్రి వీరికి చంద్రబాబు బి-ఫారాలు అందజేయగా, సామాజిక సమతుల్యత, యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ఎంపిక జరిగినట్లు పార్టీ పేర్కొంది.
మరింత AP News: అమరావతిలో ముగ్గురు టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు!Missing Case: మిస్సింగ్ కేసు విషాదాంతం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!
Missing Case: గత నెల 27న టూర్‌కు వెళ్తానని చెప్పి కాచిగూడలో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి అదృశ్యమైన బీటెక్ విద్యార్థి రాహుల్, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరింత Missing Case: మిస్సింగ్ కేసు విషాదాంతం.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య..!