Anita: గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులై పారిందని, దాని కారణంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం…
మరింత Anita: కల్తీ మద్యం విషయంలో జగన్‌కు నైతిక హక్కు లేదుAuthor: Saicharan koyagura
Kerala: ఓ మై గాడ్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం పోయిందంట
Kerala: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం గల్లంతైన వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం డిమాండ్ చేశారు. ఇది క్షమించరాని పాపమని, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం హయాంలో జరిగిన…
మరింత Kerala: ఓ మై గాడ్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారం పోయిందంటCm chandrababu; డ్రోన్ సిటీకి ఆరోజే శంకుస్థాపన
Cm chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ వినియోగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక అడుగు వేశారు. రాష్ట్రంలో ‘డ్రోన్ సిటీ’ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల 16న శ్రీశైలం పర్యటనకు రానున్న…
మరింత Cm chandrababu; డ్రోన్ సిటీకి ఆరోజే శంకుస్థాపనHyderabad: రెస్టారెంట్‌లో బొద్దింక కలకలం – రాగి సంగటిలో షాకింగ్ అనుభవం!
Hyderabad: హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రుచికరమైన వంటకాలకు పేరుగాంచిన కృతుంగ రెస్టారెంట్ ఈసారి ఆశ్చర్యకర కారణంతో వార్తల్లో నిలిచింది. నానక్‌రామ్‌గూడ బ్రాంచ్‌లో ఓ వినియోగదారుడు ఆర్డర్ చేసిన రాగి సంగటిలో బొద్దింక…
మరింత Hyderabad: రెస్టారెంట్‌లో బొద్దింక కలకలం – రాగి సంగటిలో షాకింగ్ అనుభవం!Vijay Devarakonda: బ్రేకింగ్ న్యూస్: హీరో విజయ్ దేవరకొండకు కారు ప్రమాదం
Vijay Devarakonda: జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఉండవల్లి సమీపంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే — విజయ్ దేవరకొండ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న కారు…
మరింత Vijay Devarakonda: బ్రేకింగ్ న్యూస్: హీరో విజయ్ దేవరకొండకు కారు ప్రమాదంHyderabad: నేటికీ 447కి చేరిన మద్యం షాపుల లాటరీ
Hyderabad: డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులను సెప్టెంబర్ 26 నుంచి స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 447…
మరింత Hyderabad: నేటికీ 447కి చేరిన మద్యం షాపుల లాటరీChamala kiran: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు
Chamala kiran: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంలో ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. చామల కిరణ్…
మరింత Chamala kiran: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలుDelhi: 42% రిజర్వేషన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసిన గోపాల్ రెడ్డి
Delhi: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టులోకి చేరింది. రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని…
మరింత Delhi: 42% రిజర్వేషన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసిన గోపాల్ రెడ్డిKomatiReddy venkatreddy: RRR అలైన్మెంట్ పూర్తి కాలేదు
KomatiReddy venkatreddy: మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు — RRR ప్రాజెక్టు అలైన్‌మెంట్ పూర్తిగా సిద్ధంకాలేదు; ప్రస్తుత దశలో కేవలం DPR మాత్రమే సిద్ధమై ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి అంశాన్ని పరిశీలించేస్తూనే ముందుకు వెళ్లాలని, పొరపాట్లకు నమూనా…
మరింత KomatiReddy venkatreddy: RRR అలైన్మెంట్ పూర్తి కాలేదుAmerica: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పై కాల్పులు
America: అమెరికాలోని డల్లాస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి చంద్రశేఖర్‌పై గుర్తు తెలియని నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందినవాడిగా గుర్తించారు. చదువుల…
మరింత America: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పై కాల్పులు