Pattabhi: జోగి రమేశ్‌ను సస్పెండ్ చేయగలరని జగన్‌కు పట్టాభి సవాల్

Pattabhi: నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్‌పై వైఎస్సార్‌సీపీ చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేత, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పట్టాభి రామ్ కొమ్మరెడ్డి డిమాండ్ చేశారు. జోగి రమేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే…

మరింత Pattabhi: జోగి రమేశ్‌ను సస్పెండ్ చేయగలరని జగన్‌కు పట్టాభి సవాల్

Cm revanth: పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు కేసీఆర్, హరీష్ రావు అన్యాయం చేశారు

Cm revanth: కరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందేలా చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ (స్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) పనులను వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలి…

మరింత Cm revanth: పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రజలకు కేసీఆర్, హరీష్ రావు అన్యాయం చేశారు

Pawan Kalyan: మూడు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్‌కు 7-8 లక్షల మంది హాజరవ్వచ్చు

Pawan Kalyan: పులికాట్‌ సరస్సు మరియు కుంకీ ఏనుగుల ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తామని పవన్‌ తెలిపారు. ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా పులికాట్‌ను తీర్చిదిద్దడమే…

మరింత Pawan Kalyan: మూడు రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్‌కు 7-8 లక్షల మంది హాజరవ్వచ్చు

Kishan Reddy: జూబ్లీహిల్స్‌ని పాకిస్తాన్‌తో లింక్‌ చేయడం సరికాదు

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాజకీయ విమర్శలకు కూడా పరిమితులు ఉండాలని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌ని పాకిస్తాన్‌తో లింక్‌ చేయడం, రేషన్‌ బియ్యంతో లింక్‌ పెట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఫ్రీ బస్సు సేవ…

మరింత Kishan Reddy: జూబ్లీహిల్స్‌ని పాకిస్తాన్‌తో లింక్‌ చేయడం సరికాదు

Mithali raj: ఈ కప్ వెనుక నాలుగేళ్ల ప్రణాళిక ఉంది

Mithali raj: భారత మహిళల జట్టు చారిత్రక విజయం సాధించిన సందర్భంగా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించారు. ఈ విజయం ఒక్కరోజులో వచ్చినది కాదని, నాలుగేళ్ల ప్రణాళిక, నిరంతర కృషి, సరైన మద్దతు ఫలితంగా భారత మహిళల క్రికెట్ నేడు…

మరింత Mithali raj: ఈ కప్ వెనుక నాలుగేళ్ల ప్రణాళిక ఉంది

Asaduddin: “గడ్డం, టోపీ ఉంటే తీవ్రవాదినవుతానా?”

Asaduddin: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రత సంతరించుకుంది. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తనను “అతివాది, ఛాందసవాది, తీవ్రవాది” అన్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కిషన్‌గంజ్‌లో…

మరింత Asaduddin: “గడ్డం, టోపీ ఉంటే తీవ్రవాదినవుతానా?”

Big breaking: పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Big breaking: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రూప కెమికల్స్‌ సంస్థలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలో…

మరింత Big breaking: పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Rains: హైదరాబాదులో బీభత్సమైన వర్షం

Rains: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మియాపూర్, చందానగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, బేగంపేట్ ప్రాంతాల్లో కూడా వాన కురుస్తుండగా, పలు…

మరింత Rains: హైదరాబాదులో బీభత్సమైన వర్షం

Cricket: మూడో టీ20లో భారత్ విజయం

Cricket: భారత్ మూడో టీ20లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్యాటింగ్‌లో వాషింగ్టన్ సుందర్‌ మెరుపు ప్రదర్శన చేస్తూ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తిలక్…

మరింత Cricket: మూడో టీ20లో భారత్ విజయం

Sriharikota: శ్రీహరికోట నుంచి “బాహుబలి” రాకెట్ సక్సెస్‌ఫుల్ లాంచ్

Sriharikota: శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి భారత బాహుబలి రాకెట్‌ LVM3-M5 మరొక విజయాన్ని నమోదు చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన CMS-3 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను విజయవంతంగా భూమి కక్ష్యలో ప్రవేశపెట్టింది. 4,410 కిలోల బరువున్న…

మరింత Sriharikota: శ్రీహరికోట నుంచి “బాహుబలి” రాకెట్ సక్సెస్‌ఫుల్ లాంచ్