Hyderabad: గణేశ్ నిమజ్జనాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనకు దిగారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. సాధారణ ప్రజలాగే ఎలాంటి ప్రత్యేక ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా వెళ్లి, అక్కడ…
మరింత Hyderabad: ఆకస్మికంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డిAuthor: Saicharan koyagura
Sukumar: ‘పుష్ప 3’పై సుకుమార్ క్లారిటీ.. అభిమానుల్లో సంబరాలు
Sukumar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అందింది. దర్శకుడు సుకుమార్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న **‘పుష్ప 3’**పై పూర్తి స్పష్టతనిచ్చారు. దుబాయ్‌లో అద్భుతంగా జరిగిన సైమా 2025 అవార్డుల వేడుకలో ఈ విషయాన్ని ఆయన అధికారికంగా…
మరింత Sukumar: ‘పుష్ప 3’పై సుకుమార్ క్లారిటీ.. అభిమానుల్లో సంబరాలుHyderabad: పట్నంలో 12 వేల కోట్ల విలువగల డ్రగ్స్ స్వాధీనం
Hyderabad: హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తూ మరోసారి భారీ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. మేడ్చల్‌ను కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో…
మరింత Hyderabad: పట్నంలో 12 వేల కోట్ల విలువగల డ్రగ్స్ స్వాధీనంSiddaramaiah: సామాన్యులకే కాదు సీఎం కూడా ఫైన్ కట్టిండు
Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను ప్రయాణించే అధికారిక వాహనంపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలానాలను చెల్లించారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 50 శాతం రాయితీ పథకం ప్రకటించగా, సీఎం కూడా అదే పథకాన్ని వినియోగించుకున్నారు.…
మరింత Siddaramaiah: సామాన్యులకే కాదు సీఎం కూడా ఫైన్ కట్టిండుNirmala sitaraman: రష్యా చమురు కొనుగోలుపై భారత్ ధృఢ నిర్ణయం
Nirmala sitaraman: రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిడులకు భారత్ తలొగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలే ప్రాధాన్యం అని, భారత్ తీసుకునే నిర్ణయాలు పూర్తిగా దేశ అవసరాల…
మరింత Nirmala sitaraman: రష్యా చమురు కొనుగోలుపై భారత్ ధృఢ నిర్ణయంVakiti srihari: ఖేలో ఇండియా 8వ ఎడిషన్ తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి
Vakiti srihari: ఖేలో ఇండియా ఎనిమిదవ ఎడిషన్‌ను తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కేంద్రాన్ని కోరారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి…
మరింత Vakiti srihari: ఖేలో ఇండియా 8వ ఎడిషన్ తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తిCm revanth: హైటెక్స్‌లో కొలువుల పండగ: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Cm revanth: హైదరాబాద్‌లో హైటెక్స్ వేదికగా జరిగిన కొలువుల పండగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ ఉద్యోగులు మరియు వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సాధనలో పాత్రను ప్రస్తావిస్తూ, “ఉద్యమంలో రెవెన్యూ ఉద్యోగులు…
మరింత Cm revanth: హైటెక్స్‌లో కొలువుల పండగ: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుShilpa Shetty: 60 కోట్ల స్కాం.. శిల్పా శెట్టిపై లుక్ అవుట్ నోటీసులు
Shilpa Shetty: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రూ.60 కోట్ల మేర మోసం చేసిన కేసులో వీరు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక వ్యాపారం విషయంలో…
మరింత Shilpa Shetty: 60 కోట్ల స్కాం.. శిల్పా శెట్టిపై లుక్ అవుట్ నోటీసులుBhatti vikramarka: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు
Bhatti vikramarka: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB)లో మోతిలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో ఎవరూ ఊహించని రీతిలో…
మరింత Bhatti vikramarka: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులుCPI narayana: బీజేపీ భస్మాసుర హస్తం లాంటిదే
Cpi narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “బీజేపీతో కలిసిన ఏ పార్టీ అయినా అంతరించిపోవడం ఖాయం. అది భస్మాసుర హస్తం లాంటిది” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ రెండుగా విడిపోయిన…
మరింత CPI narayana: బీజేపీ భస్మాసుర హస్తం లాంటిదే