Nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లోకేష్ మాట్లాడుతూ – “కేటీఆర్‌ను కలుస్తా.. ఎందుకు కలవకూడదు? వివిధ సందర్భాల్లో మేము కేటీఆర్‌ను కలిశాం. కేటీఆర్‌ను కలవాలంటే రేవంత్‌రెడ్డిని అడగాలా?” అంటూ…
మరింత Nara lokesh: కేటీఆర్ ను కలుస్తా.. కలవాలంటే రేవంత్ పర్మిషన్ తీసుకోవాలా..?Author: Saicharan koyagura
Harish Rao: సీఎం రేవంత్ గూగుల్ మించిపోయారు
Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు సీఎం రేవంత్‌రెడ్డి పై విరుచుకుపడ్డారు. గోబెల్స్‌ను మించిపోయేలా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌కు నీళ్లు రావడం కేవలం మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే సాధ్యమైందని హరీష్‌రావు స్పష్టం చేశారు. ఆయన…
మరింత Harish Rao: సీఎం రేవంత్ గూగుల్ మించిపోయారుModi: 1500 కోట్ల వరద సాయం ప్రకటించిన మోడీ
Modi: హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొండచరియలు విరిగి, భారీ ప్రాణ–ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. పరిస్థితులను స్వయంగా పరిశీలించిన అనంతరం రాష్ట్రానికి ₹1,500…
మరింత Modi: 1500 కోట్ల వరద సాయం ప్రకటించిన మోడీNepal: మనిషా కొయిరాల షాకింగ్ కామెంట్స్
Nepal: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధంకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి దిగి ఆందోళనలు చేపట్టగా, అవి క్రమంగా హింసాత్మకంగా మారాయి. ఈ పరిస్థితుల్లోనే ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా…
మరింత Nepal: మనిషా కొయిరాల షాకింగ్ కామెంట్స్Hyderabad: ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
Hyderabad: హైదరాబాద్ శివారులోని నర్సింగి మున్సిపాలిటీలో ఓ మహిళా అధికారిణి లంచం స్వీకరిస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా (TPO) పనిచేస్తున్న మణి హారిక, మంగళవారం తన కార్యాలయంలో లంచం స్వీకరిస్తుండగా…
మరింత Hyderabad: ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారిNepal: అలర్ట్.. నేపాల్ కి విమానాలు రద్దు
Nepal: నేపాల్ రాజధాని ఖాట్మండూలో చెలరేగిన అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఖాట్మండూ త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో భారతీయ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన సర్వీసులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.…
మరింత Nepal: అలర్ట్.. నేపాల్ కి విమానాలు రద్దుNepal: నేపాల్‌లో రాజకీయ కల్లోలం – ప్రధాని కేపీ ఓలి రాజీనామా
Nepal: నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. దేశ సైన్యం సూచనల మేరకు ఆయన తప్పుకున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి ఆరోపణలు నేపాల్ వ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీశాయి. నిన్నటి నుంచి నిరసనలు…
మరింత Nepal: నేపాల్‌లో రాజకీయ కల్లోలం – ప్రధాని కేపీ ఓలి రాజీనామాBollywood: కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్ ఎందుకో తెలుసా
Bollywood: ప్రఖ్యాత బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన పేరు, ఫోటోలు, కీర్తిని అనుమతి లేకుండా వాణిజ్యపరంగా మరియు అశ్లీల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న వారిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగగా, న్యాయస్థానం ఆమె…
మరింత Bollywood: కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్ ఎందుకో తెలుసాNepal: నేపాల్‌లో రాజకీయ కలకలం – హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా
Nepal: నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో అక్కడ రాజకీయ కలకలం రేగింది. దేశ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను నేపాల్ ప్రధానమంత్రికి పంపించారు. తెలుసుకున్న వివరాల ప్రకారం, ఖాట్మాండ్‌లో…
మరింత Nepal: నేపాల్‌లో రాజకీయ కలకలం – హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామాNadendla manohar: ఎరువుల అక్రమార్కులపై పీడీ యాక్ట్: కఠిన చర్యలకు ఆదేశాలు
Nadendla manohar: రాష్ట్రంలో ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తూ, బ్లాక్ మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి అక్రమార్కులపై సాధారణ 6ఏ కేసులు కాకుండా, నేరుగా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు…
మరింత Nadendla manohar: ఎరువుల అక్రమార్కులపై పీడీ యాక్ట్: కఠిన చర్యలకు ఆదేశాలు