Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదు: మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టతనిచ్చారు. ప్రజలకు ఆరోగ్య సేవలు నిరంతరంగా అందించడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సేవల్లో ఆటంకం కలగనివ్వరని ఆయన భరోసా ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ, “ఆరోగ్యశ్రీ…

మరింత Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదు: మంత్రి దామోదర రాజనర్సింహ

Hyderabad: పోలీస్ శాఖ ఖాళీలపై తెలంగాణ హైకోర్టులో పిల్

Hyderabad: తెలంగాణ పోలీస్‌ శాఖలో ఉన్న ఖాళీల భర్తీపై హైకోర్టులో పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌ (PIL) దాఖలైంది. పిటిషనర్‌ వాదన ప్రకారం, ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన పోస్టులను కూడా భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. పిటిషనర్‌ ఆరోపణలు గత మూడేళ్లుగా…

మరింత Hyderabad: పోలీస్ శాఖ ఖాళీలపై తెలంగాణ హైకోర్టులో పిల్

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ఇదే..

Teenmar Mallanna: ప్రముఖ జర్నలిస్టు, యూట్యూబర్‌గా పేరుగాంచిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తన పార్టీకి “తెలంగాణ రాజ్యాధికార పార్టీ” అనే పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్…

మరింత Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ఇదే..

Breaking: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా

Breaking: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో తాను తప్పకుండా పోటీ చేస్తానని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్ ప్రకటించారు. యాదవ సామాజిక వర్గానికి హైదరాబాద్‌లో ఎక్కడా ప్రాతినిధ్యం లేదని, ఆ వర్గం తరపున తానికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. “కాంగ్రెస్ పార్టీలో వెనుక…

మరింత Breaking: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా

Hyderabad: ప్రభుత్వ కొత్త సలహాదారుగా

Hyderabad: తెలంగాణ మెట్రో రైలు ఎండీగా సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్వీఎస్‌ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఆయనకు అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సలహాదారుగా రెండు సంవత్సరాల కాలపరిమితి గల పదవీ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర…

మరింత Hyderabad: ప్రభుత్వ కొత్త సలహాదారుగా

Hyderabad: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చేసింది. ఈ క్రమంలో ఎన్వీఎస్‌ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. రాజిరెడ్డి కొత్త చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్…

మరింత Hyderabad: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి

Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీపై విపక్షం చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన పలు విషయాలను వివరించారు. 2014-15లో నెలకు కేవలం రూ.35 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తుచేసిన మంత్రి,…

మరింత Damodar rajanarsimha: ఆరోగ్యశ్రీపై స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి

Uttarakhand: ఉత్తరాఖండ్ ను వణికించిన క్లౌడ్ బరస్ట్

Uttarakhand: ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను క్లౌడ్ బరస్ట్ వణికించింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కురిసిన కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు రెండు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు ప్రాణాలు…

మరింత Uttarakhand: ఉత్తరాఖండ్ ను వణికించిన క్లౌడ్ బరస్ట్

Nagarjuna: మోదీ మళ్లీ పీఎం కావాలి

Nagarjuna: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రేపు (సెప్టెంబర్ 17) ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా, 2014లో జరిగిన తొలి భేటీ జ్ఞాపకాలను ఆయన సోషల్ మీడియా వేదికగా…

మరింత Nagarjuna: మోదీ మళ్లీ పీఎం కావాలి

Br naidu: ఏపీ వ్యాప్తంగా వెయ్యి ఆలయాల నిర్మాణం

Br naidu: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఛైర్మన్ బీఆర్‌ నాయుడు ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. ఆలయాల నిర్మాణంపై ప్రణాళిక ప్రతి అసెంబ్లీ…

మరింత Br naidu: ఏపీ వ్యాప్తంగా వెయ్యి ఆలయాల నిర్మాణం