Dharmavaram CI Mother Murdered

Telangana:ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఇల్ల‌రికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌

వ్య‌వ‌సాయ భూమిలో ఉన్న బావి వ‌ద్ద‌కు కొడుకుల‌ను తీసుకెళ్లి అందులో తోసేశాడు. ఆపై తాను కూడా బావిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

మరింత Telangana:ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఇల్ల‌రికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌

varginia scientist: ప్ర‌పంచ మేటి సైంటిస్ట్‌.. మ‌న తెలుగింటి నిరుపేద బిడ్డ‌!

చిన్నపాక సోమయ్యది తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలకేంద్రం. ప్రస్తుతం ఆయన అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో స్టెం సెల్స్, క్యాన్సర్ బయాలజీ పరిశోధనల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.

మరింత varginia scientist: ప్ర‌పంచ మేటి సైంటిస్ట్‌.. మ‌న తెలుగింటి నిరుపేద బిడ్డ‌!

kcr:త్వ‌ర‌లో జ‌నంలోకి గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్.. సిద్ధ‌మ‌వుతున్న కార్యాచ‌ర‌ణ‌

వ‌చ్చే డిసెంబ‌ర్ 7 నాటికి కాంగ్రెస్ పాల‌న‌కు ఏడాది గ‌డువు పూర్త‌వ‌గానే ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై చేప‌ట్టే ప్ర‌జాపోరాటాల‌ను కేసీఆర్‌ ర‌చిస్తున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు చెప్తున్నాయి.

మరింత kcr:త్వ‌ర‌లో జ‌నంలోకి గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్.. సిద్ధ‌మ‌వుతున్న కార్యాచ‌ర‌ణ‌

ap news:సామూహిక లైంగిక‌దాడి ఘ‌ట‌న‌పై 24 గంట‌ల్లోనే నిందితుల అరెస్టు

సామూహిక లైంగిక‌దాడి ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మరింత ap news:సామూహిక లైంగిక‌దాడి ఘ‌ట‌న‌పై 24 గంట‌ల్లోనే నిందితుల అరెస్టు

cm revanthreddy: ముఖ్య‌మంత్రా మ‌జాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి త‌న సొంతూరికి నిధుల వ‌ర‌ద పారించారు. ఫ‌లితంగా నాగ‌ర్‌క‌ర్నూలు జిల్లా వంగూరు మండ‌లం కొండారెడ్డిప‌ల్లికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్టుకున్న‌ది.

మరింత cm revanthreddy: ముఖ్య‌మంత్రా మ‌జాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డి

TG:సంగారెడ్డి జిల్లాలో దారుణం.. క‌లుషిత నీరు తాగి ఇద్ద‌రి మృత్యువాత‌.. 80 మందికి అస్వ‌స్థ‌త‌

సంజీవ‌న్‌రావు పేట గ్రామంలో క‌లుషిత నీటిని తాగిన కార‌ణంగా సుమారు 50 మంది తీవ్ర అస్వస్థ‌త‌కు గుర‌య్యారు.

మరింత TG:సంగారెడ్డి జిల్లాలో దారుణం.. క‌లుషిత నీరు తాగి ఇద్ద‌రి మృత్యువాత‌.. 80 మందికి అస్వ‌స్థ‌త‌

TG: సంగారెడ్డి జిల్లాలో క‌రెంట్ స్తంభం ఎక్కి రైతు హ‌ల్‌చ‌ల్‌!

యువ రైతు రాజు గ్రామంలోని ఓ క‌రెంటు స్తంభం ఎక్కి వైర్లు ప‌ట్టుకొని ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు య‌త్నించాడు.

మరింత TG: సంగారెడ్డి జిల్లాలో క‌రెంట్ స్తంభం ఎక్కి రైతు హ‌ల్‌చ‌ల్‌!

uttarakhand:బ‌ద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆల‌యాల మూసివేత అప్పుడే!

బ‌ద్రీనాథ్‌, కేదార్‌నాథ్, గంగోత్రి, య‌మునోత్రి ఆల‌యాల మూసివేత తేదీల‌ను ఆల‌యాల క‌మిటీలు తాజాగా ప్ర‌క‌టించాయి.

మరింత uttarakhand:బ‌ద్రీనాథ్‌, కేదార్‌నాథ్ ఆల‌యాల మూసివేత అప్పుడే!

TGPSC Group 1:రేపు గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌

ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్‌టికెట్లు సోమ‌వారం నుంచి అందుబాటులోకి వ‌స్తాయి.

మరింత TGPSC Group 1:రేపు గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు విడుద‌ల‌

ap crime news: అత్తా కోడ‌ళ్ల‌పై సామూహిక లైంగిక‌దాడి.. ఏపీ స‌త్య‌సాయి జిల్లాలో దారుణం

అత్తాకోడళ్ల‌పై ఐదుగురు దుండగులు సామూహిక లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు.

మరింత ap crime news: అత్తా కోడ‌ళ్ల‌పై సామూహిక లైంగిక‌దాడి.. ఏపీ స‌త్య‌సాయి జిల్లాలో దారుణం