Telangana: న‌ల్ల‌గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి స‌హా బీఆర్ఎస్ నేత‌ల అరెస్టులు

న‌ల్ల‌గొండ జిల్లా న‌కిరేక‌ల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చిరుమ‌ర్తి లింగ‌య్య స‌హా ఎక్క‌డిక‌క్క‌డ‌ ప‌లువురు బీఆర్ఎస్ నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మరింత Telangana: న‌ల్ల‌గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి స‌హా బీఆర్ఎస్ నేత‌ల అరెస్టులు

Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లాలో దారుణం.. కొడుకు అప్పు కోసం త‌ల్లి కిడ్నాప్‌

కొడుకు చేసిన అప్పు తిరిగివ్వ‌లేద‌ని అత‌ని త‌ల్లి కిడ్నాప్ చేసిన దారుణ ఘ‌ట‌న తెలంగాణ‌లోని సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్న‌ది.

మరింత Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లాలో దారుణం.. కొడుకు అప్పు కోసం త‌ల్లి కిడ్నాప్‌

Ch Mallareddy: మాజీ మంత్రి మ‌ల్లారెడ్డికి ఈడీ నోటీసులు

రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చ‌ల్‌ ఎమ్మెల్యే చామ‌కూర మ‌ల్లారెడ్డికి ఈడీ అధికారులు గురువారం నోటీసులు అంద‌జేశారు.

మరింత Ch Mallareddy: మాజీ మంత్రి మ‌ల్లారెడ్డికి ఈడీ నోటీసులు

Donald Trump: అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ తొలి యాక్ష‌న్‌

అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌ల్లో గెలుపొందిన త‌ర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

మరింత Donald Trump: అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ తొలి యాక్ష‌న్‌

ACB: ఏసీబీ వ‌ల‌లో మ‌రో లంచావ‌తారి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా డీఈవో ర‌వీంద‌ర్ ఒక ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.

మరింత ACB: ఏసీబీ వ‌ల‌లో మ‌రో లంచావ‌తారి

Sircilla: ప‌ట్టువ‌స్త్రంపై ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టం

తెలంగాణ చేనేత క‌ళాకారుడు ప‌ట్టువ‌స్త్రంపై ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టాన్ని ముద్రించాడు

మరింత Sircilla: ప‌ట్టువ‌స్త్రంపై ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టం

Malasia:మ‌లేషియాలో మోగ‌నున్న మ‌న తెలుగోడి డ‌ప్పు ద‌రువు

మ‌లేషియా లో మ‌న తెలుగు క‌ళాకారుడి డ‌ప్పు ద‌ర‌వు మోగ‌నున్న‌ది.

మరింత Malasia:మ‌లేషియాలో మోగ‌నున్న మ‌న తెలుగోడి డ‌ప్పు ద‌రువు
Janhvi Kapoor

Janhvi Kapoor: హైద‌రాబాద్ ఆల‌యంలో న‌టి జాన్వీక‌పూర్ పూజ‌లు

Janhvi Kapoor: బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి, ప్ర‌ఖ్యాత న‌టి శ్రీదేవి కూతురు జాన్వీక‌పూర్ వెంగ‌ళ‌రావు న‌గ‌ర్‌లోని ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

మరింత Janhvi Kapoor: హైద‌రాబాద్ ఆల‌యంలో న‌టి జాన్వీక‌పూర్ పూజ‌లు

AP News: రౌడీషీట‌ర్‌కు రాచ‌మ‌ర్యాద‌లు.. ఏడుగురు పోలీసుల స‌స్పెన్ష‌న్

రిమాండ్‌లో ఉన్న ఓ రౌడీషీట‌ర్‌కు పోలీసులు రాచ‌మ‌ర్యాద‌లు చేసి ఉన్న‌తాధికారుల వేటుకు బ‌ల‌య్యారు.

మరింత AP News: రౌడీషీట‌ర్‌కు రాచ‌మ‌ర్యాద‌లు.. ఏడుగురు పోలీసుల స‌స్పెన్ష‌న్

Telangana: రాష్ట్రంలో భారీగా పెర‌గ‌నున్న మ‌ద్యం ధ‌ర‌లు

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌ద్యం ధ‌ర‌ల‌ను భారీగా పెంచేందుకు నిర్ణ‌యించింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

మరింత Telangana: రాష్ట్రంలో భారీగా పెర‌గ‌నున్న మ‌ద్యం ధ‌ర‌లు