Prabhas: ప్ర‌భాస్ హీరోగా హోంబ‌లే ఫిల్మ్స్ మూడు సినిమాల‌కు ప్లాన్‌

హోంబ‌లే పిల్మ్స్ చిత్ర నిర్మాణ సంస్థ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ హీరోగా మూడు సినిమాల‌ను నిర్మించేందుకు ప్లాన్ చేసింది.

మరింత Prabhas: ప్ర‌భాస్ హీరోగా హోంబ‌లే ఫిల్మ్స్ మూడు సినిమాల‌కు ప్లాన్‌

Karnataka: క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు హైద‌రాబాద్ వాసుల దుర్మ‌ర‌ణం

క‌ర్ణాట‌క రాష్ట్రంలో శ‌నివారం ఉదయం ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

మరింత Karnataka: క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు హైద‌రాబాద్ వాసుల దుర్మ‌ర‌ణం

KCR: కేసీఆర్ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన రాకేశ్‌

కేసీఆర్ (కేశ‌వచంద్ర ర‌మావ‌త్) సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత రాకింగ్ రాకేశ్ ప్ర‌క‌టించారు.

మరింత KCR: కేసీఆర్ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన రాకేశ్‌

Hyderabad: ఎక్క‌డి ప్ర‌యాణికులు అక్క‌డే.. బ‌స్సులో 15 లక్ష‌ల న‌గ‌లు చోరీ!

మండ‌పేట నుంచి హైద‌రాబాద్‌కు ఓ ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సులో ఓ ప్ర‌యాణికురాలి బ్యాగులో న‌గ‌లు చోరీ అయ్యాయి.

మరింత Hyderabad: ఎక్క‌డి ప్ర‌యాణికులు అక్క‌డే.. బ‌స్సులో 15 లక్ష‌ల న‌గ‌లు చోరీ!

Pakistan: పాకిస్థాన్‌లో కోర్టు మెట్లెక్కిన మూడేండ్ల చిన్నారి

పాకిస్థాన్ దేశంలోని లాహోర్ న‌గ‌రంలో స‌ఖీరా అనే మూడేండ్ల చిన్నారి కోర్టును ఆశ్ర‌యించింది.

మరింత Pakistan: పాకిస్థాన్‌లో కోర్టు మెట్లెక్కిన మూడేండ్ల చిన్నారి

Hyderabad: పంజాగుట్ట‌లో కారు బీభ‌త్సం

పంజాగుట్ట స‌మీపంలో పోలీసుల‌పైకే కారు దూసుకొచ్చింది. హోంగార్డును కారుతో స‌హా ఈడ్చుకెళ్లాడు

మరింత Hyderabad: పంజాగుట్ట‌లో కారు బీభ‌త్సం

Mancherial: మంచిర్యాల‌లో అమానుషం.. వీధి కుక్క‌ల‌పై అమాన‌వీయం

మంచిర్యాలలోని ఆస్ప‌త్రిలో మూగ‌జీవాల న‌ర‌క‌యాత‌ను వెలుగు చూసింది.

మరింత Mancherial: మంచిర్యాల‌లో అమానుషం.. వీధి కుక్క‌ల‌పై అమాన‌వీయం

TGPSC: గ్రూప్ 4 తుది ఫ‌లితాలు అప్పుడేనా? అభ్య‌ర్థుల క‌ల‌వ‌ర‌పాటు

ప్ర‌భుత్వం గ్రూప్ 4 తుది ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో అభ్య‌ర్థులు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నారు.

మరింత TGPSC: గ్రూప్ 4 తుది ఫ‌లితాలు అప్పుడేనా? అభ్య‌ర్థుల క‌ల‌వ‌ర‌పాటు

Vizag: స్టీల్ ప్లాంట్ ర‌క్ష‌ణ‌కు మ‌రో ఉద్య‌మం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విశాఖ‌లోని స్టీల్ ప్లాంట్ ర‌క్ష‌ణ కోసంమ‌రో రూపంలో ఉద్య‌మం ప్రారంభంకానున్న‌ది.

మరింత Vizag: స్టీల్ ప్లాంట్ ర‌క్ష‌ణ‌కు మ‌రో ఉద్య‌మం

KTR: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ప‌దునైన ప్ర‌శ్న‌ల‌తో స‌వాల్ విసిరారు.

మరింత KTR: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం