Car Buried: మనిషి అంటేనే భావోద్వేగాలు.. బంధాలు.. అనుబంధాలు.. ఎమోషన్స్ అన్నీ మానవునిలో కనిపించే సహజమైన లక్షణాలు.
మరింత Car Buried: కారుకు సమాధి.. లక్ తెచ్చిన వాహనానికి ఘనంగా అంత్యక్రియలు!Author: KVD Varma
Congress: హర్యానాలో ఓటమిపై కోర్టుకు కాంగ్రెస్!
Congress: హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై మథనంతో పాటు ఓటమికి ఆధారాలు వెతుకుతోంది.
మరింత Congress: హర్యానాలో ఓటమిపై కోర్టుకు కాంగ్రెస్!Kashmiri Pandits: స్వదేశానికి కాశ్మీరీ పండిట్లు.. వేగంగా ఏర్పాట్లు..
Kashmiri Pandits: జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాశ్మీరీ పండిట్ల స్వదేశానికి తిరిగి వచ్చే ప్రక్రియ మళ్లీ ప్రారంభం కానుంది.
మరింత Kashmiri Pandits: స్వదేశానికి కాశ్మీరీ పండిట్లు.. వేగంగా ఏర్పాట్లు..Tailors: మహిళల దుస్తుల కొలతలు పురుష టైలర్లు తీసుకోవడం కుదరదు
Tailors: ఉత్తరప్రదేశ్ లో కొత్త నియమం అమలులోకి తీసుకువచ్చారు. మహిళల దుస్తుల కోసం కొలతలు తీసుకోవడంపై ప్రత్యేక నియమాన్ని రూపొందించారు.
మరింత Tailors: మహిళల దుస్తుల కొలతలు పురుష టైలర్లు తీసుకోవడం కుదరదుCJI DY Chandrachud: కోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ లాస్ట్ వర్కింగ్ డే.
CJI DY Chandrachud: CJI చంద్రచూడ్ నవంబర్ 10, 2024న పదవీ విరమణ చేయనున్నారు.
మరింత CJI DY Chandrachud: కోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ లాస్ట్ వర్కింగ్ డే.Supreme Court: వ్యవసాయ చెత్తను తగలబెట్టే రైతులపై జరిమానా కొరడా
Supreme Court: సుప్రీంకోర్టు కఠిన నిబంధనలు విధించిన తర్వాత పొట్టను తగలబెట్టే రైతులపై కేంద్ర ప్రభుత్వం జరిమానాను రెట్టింపు చేసింది.
మరింత Supreme Court: వ్యవసాయ చెత్తను తగలబెట్టే రైతులపై జరిమానా కొరడాRanthambore National Park: 75 పులులలో 25 తప్పిపోయాయి
Ranthambore National Park: రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లోని 75 పులులలో 25 పులులు అదృశ్యమయ్యాయి.
మరింత Ranthambore National Park: 75 పులులలో 25 తప్పిపోయాయిJet Airways: చరిత్రగా మారిన జెట్ ఎయిర్ వేస్.. కోర్టు తీర్పుతో ముగిసిన కథ
Jet Airways: ఒకప్పుడు భారత విమానయాన రంగంలో ఓ వెలుగు వెలిగిన జెట్ ఎయిర్‌వేస్ ఇప్పుడు చరిత్ర పుటల్లో పూర్తిగా కనుమరుగైపోనుంది.
మరింత Jet Airways: చరిత్రగా మారిన జెట్ ఎయిర్ వేస్.. కోర్టు తీర్పుతో ముగిసిన కథSupreme Court: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం
Supreme Court: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆగస్టు 9న జరిగిన ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
మరింత Supreme Court: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయంShah Rukh Khan: షారూక్ ఖాన్ కు హత్య బెదిరింపు.. భద్రతా పెంపు..
Shah Rukh Khan: సల్మాన్ ఖాన్ తర్వాత ఇప్పుడు షారుక్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి.
మరింత Shah Rukh Khan: షారూక్ ఖాన్ కు హత్య బెదిరింపు.. భద్రతా పెంపు..