Pakistan

Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల కోసం హింసాత్మక నిరసనలు.. కనబడితే కాల్చివేత ఉత్తర్వులు..

Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల చేయాలంటూ పాకిస్థాన్‌లో ఆదివారం ప్రారంభమైన నిరసన హింసాత్మకంగా మారింది.

మరింత Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల కోసం హింసాత్మక నిరసనలు.. కనబడితే కాల్చివేత ఉత్తర్వులు..
T20 Cricket

T20 Cricket: టీ20ల్లో ఈ రికార్డ్ ఎవరూ బద్దలు కొట్టలేరు.. 7 పరుగులకే ఆలౌట్ అయిన టీమ్

T20 Cricket: టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో ఐవరీకోస్ట్ జట్టు కేవలం 7 పరుగులకే ఆలౌటైంది.

మరింత T20 Cricket: టీ20ల్లో ఈ రికార్డ్ ఎవరూ బద్దలు కొట్టలేరు.. 7 పరుగులకే ఆలౌట్ అయిన టీమ్
Drugs

Drugs: డ్రగ్స్ టు ఆఫ్రికా వయా భారత్.. INCB రిపోర్ట్!

Drugs: భారతదేశంలో డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యాపారం పెరుగుతోంది. భారత్‌కు వస్తున్న మందులలో 40% స్థానిక మార్కెట్‌లోనే వినియోగిస్తున్నారు.

మరింత Drugs: డ్రగ్స్ టు ఆఫ్రికా వయా భారత్.. INCB రిపోర్ట్!
pan card

Pan Card: పాన్ కార్డు మారుతోంది.. క్యూఆర్ కోడ్ తో వస్తుంది..

Pan Card: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర  కేబినెట్ సమావేశంలో పాన్ 2.0 ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మరింత Pan Card: పాన్ కార్డు మారుతోంది.. క్యూఆర్ కోడ్ తో వస్తుంది..
ISKCON

ISKCON: బంగ్లాదేశ్ లో ఇస్కాన్ మత గురువు చిన్మోయ్ కృష్ణన్ దాస్ ప్రభు అరెస్టు

ISKCON: బంగ్లాదేశ్ ఇస్కాన్‌తో సంబంధం ఉన్న మత గురువు చిన్మోయ్ కృష్ణ దాస్ ప్రభును అరెస్టు చేశారు.

మరింత ISKCON: బంగ్లాదేశ్ లో ఇస్కాన్ మత గురువు చిన్మోయ్ కృష్ణన్ దాస్ ప్రభు అరెస్టు
Rajasthan

Rajasthan: రాజస్థాన్ ఉదయపూర్ రాజకుటుంబంలో వివాదం హింసాత్మకం

Rajasthan: రాజస్థాన్‌లోని ఉదయపూర్ మాజీ రాజకుటుంబంలో కొనసాగుతున్న వివాదం సోమవారం హింసాత్మకంగా మారింది.

మరింత Rajasthan: రాజస్థాన్ ఉదయపూర్ రాజకుటుంబంలో వివాదం హింసాత్మకం
airtel

Airtel: టీచర్స్ కోసం ఎయిర్‌టెల్ స్పెషల్ యాప్!

Airtel: ఉపాధ్యాయుల కోసం ఎయిర్‌టెల్ ‘ది టీచర్స్ యాప్’ పేరుతో ప్రత్యేక యాప్‌ను విడుదల చేసింది.

మరింత Airtel: టీచర్స్ కోసం ఎయిర్‌టెల్ స్పెషల్ యాప్!
Supreme Court

Supreme Court: రాజ్యాంగ పీఠిక నుంచి ఆ పదాల తొలగించడంపై నో చెప్పిన సుప్రీం

Supreme Court: రాజ్యాంగ పీఠికలో మతతత్వం, లౌకికవాదం అనే పదాలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నిన్న తోసిపుచ్చింది.

మరింత Supreme Court: రాజ్యాంగ పీఠిక నుంచి ఆ పదాల తొలగించడంపై నో చెప్పిన సుప్రీం
Road Accident

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండేళ్ల చిన్నారిసహా ఐదుగురి మృతి!

Road Accident: ట్రక్ రోడ్డు పక్కగా నిద్రిస్తున్నవారిపై నుంచి దూసుకుపోవడంతో ఐదుగురు మరణించారు

మరింత Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండేళ్ల చిన్నారిసహా ఐదుగురి మృతి!
Maharashtra CM

Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ నుంచేనా? కొనసాగుతున్న ఉత్కంఠ

Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సంకీర్ణ పార్టీల మధ్య పోరు కొనసాగుతోంది. 

మరింత Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ నుంచేనా? కొనసాగుతున్న ఉత్కంఠ