OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో కలిసి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజీ” అభిమానుల్లో హైప్‌ను పెంచుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మేకర్స్ పవన్ తన భాగం షూటింగ్‌ను పూర్తి చేసినట్లు ప్రకటించారు.
Also Read: Thammudu: ఆకట్టుకుంటున్న ‘తమ్ముడు’ ప్రమోషన్స్!
OG: కానీ, తాజా అప్‌డేట్‌లో ముంబైలో మూడు రోజుల షెడ్యూల్‌లో పవన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ షూట్‌తో పవన్ తన పోర్షన్‌ను ఫినిష్ చేసే అవకాశం ఉంది. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌తో కూడిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉంది. అభిమానులకు ఈ అప్‌డేట్ ఫుల్ జోష్ ఇస్తోంది!