Virat Kohli

Virat Kohli: విరాట్ లైక్‌తో అవనీత్ కౌర్ సంచలనం..!

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ సింగిల్ లైక్‌తో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. నటి అవనీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు విరాట్ లైక్ కొట్టడంతో సోషల్ మీడియా హోరెత్తింది. ఈ ఒక్క లైక్ వల్ల అవనీత్‌కు రెండు మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగారని టాక్!

ఈ విషయంపై విరాట్ స్పందిస్తూ, ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్ అని క్లారిటీ ఇచ్చాడు. అయినా, రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఈ హైప్‌పై నటి రకుల్ ప్రీత్ సింగ్ సీరియస్‌గా స్పందించింది. “ఒక్క లైక్‌తో ఇంత రచ్చ జరుగుతోందంటే, మనం ఎంత ఖాళీగా ఉన్నామో అర్థమవుతోంది.

Also Read: kamal hassan: నేనెందుకు సారీ చెప్పాలి..

Virat Kohli: సెలబ్రిటీ చిన్న చిన్న చర్యలను ఇంత పెద్దగా చేయడం సరికాదు. ఇది వ్యక్తిగత జీవితం, దీన్ని రాద్దాంతం చేయొద్దు” అని రకుల్ హితవు పలికింది. విరాట్ ఫాలోవర్స్ సంఖ్య ఇండియాలోనే టాప్‌లో ఉండటంతో, ఈ లైక్ వివాదం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *