Actor Vinayakan: నటుడు వినాయకన్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఈ నటుడు కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి పక్కన ఇంటిలో ఉన్నవాలని అసభ్యకరంగా తిడుతున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దింతో నెటిజనులు నటుడిపై విమర్శలు గురిపిస్తునారు అందులో ఒక్కరు ఇలాంటి నటులను వెంటనే బహిష్కరించాలని కామెంట్ చేశారు.
అయన ఇలా చేయడం మొదటిసారి ఏమి కాదు అంతకుముందు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన సంఘటనలో, ఇండిగో గేట్ సిబ్బందితో అతను అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. ఎయిర్‌పోర్ట్ ఫ్లోర్‌లో చొక్కా లేకుండా కూర్చుని సిబ్బందిపై అరుస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో సీఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.
Actor #Vinayakan shouting & abusing with his Neighbor 🤥
⚠️⚠️ pic.twitter.com/DN9aNTRo0R
— DJ 𝕏 (@urstrulyDJX) January 20, 2025